హై గ్లామర్ డోస్ తో సెగలు పుట్టిస్తున్న తేజస్వి మదివాడ..!!

సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ ఫోజులతో కుర్రకారులను రెచ్చగొడుతూ ఉంటుంది హీరోయిన్ తేజస్వి మదివాడ.. తెలుగు అమ్మాయిగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో నటించి హాట్ డోస్ తో కుర్రకారులను బాగానే ఆకట్టుకుంది. అయితే హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ అన్ని ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం ఈ ముద్దుగుమ్మకు కలిసి రాలేదని చెప్పవచ్చు.

తేజస్వి మదివాడ ఎక్కువగా హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మాత్రమే వస్తూ ఉన్నాయి. తెలుగులో పెద్దగా కలిసి రాలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు క్లివెజ్ షో తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా మెరిసిపోయేటువంటి దుస్తులలో హోయలు పలుకుతూ తన థైస్ అందాలను ఎద అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటోంది.ఆ డ్రెస్సులో నిజంగానే ఈ ముద్దుగుమ్మ షైనింగ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదంతా ఇలా ఉండగా సినిమాలలో కాస్త అవకాశాలు తగ్గిన బిగ్బాస్ లో అడుగుపెట్టి మరింత పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా ట్రోలింగ్ వంటివి ఎదుర్కోలేక పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది
దీంతో చాలా కాలం ఈమెకు ఆఫర్లు రాలేదు నెమ్మదిగా మళ్లీ ఆ డిప్రెషన్ నుంచి బయటికి పడి మరింత స్ట్రాంగ్ గా మారింది తేజస్వి మదివాడ.. ఇటీవల డాన్స్ షోలో అదరగొట్టిన ఈమె స్వతహాగా తేజు మంచి డాన్సర్ కావడంతో ఆషో తర్వాత ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)