బ్యాక్‌ మొత్తం ఓపెన్‌గా చూపించేసిన ప్ర‌గ్యా.. బాబోయ్ ఇదేం అరాచ‌కం రా బాబు!

ప్రగ్యా జైస్వాల్.. చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. నటనకు వంకలే అక్కర్లేదు. గ్లామర్ పాత్రలో అయినా.. హోమ్లీ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది.

కానీ ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం రావడం లేదు. కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక సతమతం అయిన ప్రగ్యా జైస్వాల్ కు.. అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ప‌డింది.

ఈ మూవీ అనంతరం ప్రగ్యా ద‌శ‌ తిరుగుతుందని అందరూ భావించారు. సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

అఖండ‌ విడుదలై ఏడాదిన్న‌ర గ‌డుస్తున్నా ప్రగ్యా మరో ప్రాజెక్ట్ కు చేయలేకపోయింది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అందాల సోయ‌గం సూపర్ యాక్టివ్ గా ఉంటుంది.

తరచూ స్ట‌న్నింగ్ ఫోటో షూట్లతో కుర్ర కారకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో గుంటూరు మిర్చి దర్శనమిచ్చింది.

బ్యాక్ మొత్తాన్ని ఓపెన్ గా చూపిస్తూ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. అందాల అరాచకానికి అమ్మ మొగుడు అన్నట్లు స్కిన్ షో చేసింది.

ప్రగ్యా తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు ఈ బ్యూటీ తాజా పిక్స్ పై లైకుల వ‌ర్షం కురిస్తున్నారు.