హీరోయిన్ ఆసిన్ కూతురిని ఎప్పుడైనా చూశారా..?

దక్షిణాది చిత్ర పరిశ్రమంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆసిన్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులోపాటు తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సలహా వ్యవస్థాపకుడు రాహుల్ శర్మాను వివాహం చేసుకుంది. వీరికి ఆరీన్ అనే కుమార్తె కూడా జన్మించింది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్ సోషల్ మీడియాలో మాత్రం […]

వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్స్ చేయడానికి కారణం..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారిన హీరోయిన్ ఎవరంటే వరలక్ష్మి శరత్ కుమార్ అని చెప్పవచ్చు.. ఇలా చేయడం అంటే అది మామూలు విషయం కాదు.. అందం, అభినయం మంచి పర్సనాలిటీ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా నెగిటివ్ పాత్రలలో నటించి సక్సెస్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్.ఇలా నెగిటివ్ షేడ్ పాత్రలను ఎందుకు ఎంచుకుందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం. […]

ప్రభాస్ సినిమాలో కమలహాసన్ విలన్.. బొమ్మ బ్లాక్ బస్టరే..!!

ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలలో ప్రాజెక్ట్-k కూడా ఒకటి. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, నటుడు అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల అప్డేట్లను అభిమానులను చాలా ఆసక్తికి గురయ్యేలా చేస్తోంది. తాజాగా […]

బాగా బ‌క్క‌చిక్కిపోయిన శ‌ర్వానంద్‌.. వైర‌ల్ గా మారిన‌ కాబోయే పెళ్లికొడుకు కొత్త లుక్‌!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ మ‌రికొద్ది రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన ర‌క్షిత రెడ్డితో శ‌ర్వానంద్ ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. జ‌న‌వ‌రిలోనే వీరి ఎంగేజ్మెంట్ జ‌ర‌గ‌గా.. జూన్ 2,3 తేదీల్లో శ‌ర్వానంద్‌, ర‌క్షిత రెడ్డిల వివాహం జ‌ర‌గ‌బోతోంది. రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ లో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్ప‌ట్లు జ‌రుగుతున్నాయి. మెహందీ, సంగీత్, హల్దీ […]

వామ్మో.. మెహ్రీన్ ఏంటి ఇలా త‌యారైంది.. తాజా పిక్స్ చూసి షాకైపోతున్న ఫ్యాన్స్‌!

మెహ్రీన్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో మెహ్రీన్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన మెహ్రీన్‌.. తొలి సినిమాతోనే తనదైన అందం అభినయం నటనతో ఆకట్టుకుంది. మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా […]

బాలయ్య- అనిల్ రావిపూడి టైటిల్ ఆదేనా..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావు పూడి కాంబినేషన్లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలయ్య కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయలేదు.. కేవలం NBK -108 చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వడంతో ఈ సినిమా పైన భారీ హైప్ […]

వివాహానికి ముందే అలాంటి కండిషన్ పెట్టిన కియారా అద్వానీ..!!.

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ కీయారా అద్వానీ సుపరిచితమే.. ఇక బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మలహోత్రాలను వివాహం చేసుకుంది. ఇక పెళ్లి విషయానికి వస్తే ముందుగానే కండిషన్స్ పెడుతూ పెళ్లి తర్వాత ఎలా ఉండాలో నేర్పిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలా టాలీవుడ్ లో ఈ మధ్యనే హీరోలకు కండిషన్లు పెట్టి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు.. ఒక టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కియానా అద్వానీ ఈమె కూడా తన భర్తకి […]

లీకైన `సైంధవ్` స్టోరీ.. వెంక‌టేష్ పెద్ద ప్ర‌యోగ‌మే చేస్తున్నాడుగా!?

రీసెంట్ గా `రానా నాయుడు` వెబ్ సిరీస్ తో సంచ‌ల‌నం రేపిన విక్ట‌రీ వెంకటేష్ ప్ర‌స్తుతం `సైంధ‌వ్‌` అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేస్తున్నాడు. హిట్‌, హిట్ 2 చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు శైలేష్ కొలను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, యాండ్రియా జరేమియా, త‌మిళ హీరో ఆర్య‌ త‌దిత‌రులు ఇందులో కీల‌క […]

హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స‌మంత సంద‌డి.. ఆమె వేసుకున్న‌ చెప్పుల ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాకే!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత నాగ‌చైత‌న్య‌కు దూరం అయిన ద‌గ్గ‌ర నుంచి కెరీర్ ప‌రంగా మ‌రింత జోరు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే ఇటీవ‌ల త‌న ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ తో కూడా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తాజాగా కాస్ట్లీ చెప్పుల‌తో వార్త‌ల్లో నిలిచింది. ఆదివారం హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స‌మంత సంద‌డి చేసింది. వైట్ పాంట్‌, బ్లాక్ టాప్‌తో ధ‌రించి స‌మంత.. […]