రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రజిని సోదరుడు..!!

ఎ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోలుగా పరిచయమై ఆ తరువాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారు చాలామందే ఉన్నారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు.ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ విషయంపై తన సోదరుడు మాట్లాడడం జరిగింది. అయితే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అనుప‌మ‌.. ఎంగేజ్మెంట్ ఫోటోతో స‌డెన్ షాకిచ్చిన కేర‌ళ కుట్టి!

కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోను సోస‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ అనుప‌మ స‌డెన్ షాకిచ్చింది. మ‌ల‌యాళ `ప్రేమ‌మ్‌` తో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ సుంద‌రి.. `అ ఆ`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉంటూ.. కేవ‌లం న‌ట‌నా ప్ర‌ధాన‌త్య ఉన్న పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఇమేజ్ తో పాటు భారీ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. గ‌త […]

సోషల్ మీడియా సంపాదనలో టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్స్..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం ఎక్కువగా సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటూ వాటితో భారీగానే సంపాదిస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను మెయింటైన్ చేస్తూ వ్యక్తిగత బ్రాండ్ల ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ భారీగానే సంపాదిస్తున్నారు.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ తెలిపిన ప్రకారం ఎవరు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. 1). ప్రియాంక చోప్రా: ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి రూ .2 కోట్ల రూపాయలు […]

మ‌రో ల‌గ్జ‌రీ కారు కొన్న కియారా అద్వానీ.. ధ‌ర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ మ‌రో ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేసింది. ఇప్ప‌టికే ఆమె గ్యారేజ్ లో ప‌లు ఖ‌రీదైన కార్లు సేద తీరుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మ‌రో కాస్ట్లీ కారు వ‌చ్చి చేరింది. మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును కియారా త‌న సొంతం చేసుకుంది. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో అత్యంత సౌక‌ర్య‌వంతంగా ఉండే ఈ కారు ధ‌ర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే. ఎందుకంటే.. కియారా అద్వానీ కొనుగోలు చేసిన కారు ఏకంగా రూ. 3 కోట్లు. […]

మహేష్ బాబు పై అలాంటి వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!

టాలీవుడ్ హీరో మహేష్ బాబు డైరెక్టర్ తేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రం నిజం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే అందుకోలేకపోయింది…. జయం వంటి సూపర్ హిట్ సినిమా అందుకున్న తేజ కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండేవి.. ముఖ్యంగా గోపీచంద్ విలన్ కావడం చేత రక్షిత హీరోయిన్గా ఉండడంతో పాటు రాశి ఒక కీలకమైన పాత్రలో నటించింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.. అయితే ఈ […]

తలుకుల డ్రెస్ లో శ్రియ గ్లామర్ మెరుపులు.. దాచుకోవాల్సినవే చూపిస్తూ హాట్ పోజులు!

సౌత్ సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియ.. బాలీవుడ్ లోనూ అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2018లో ఈ అమ్మ‌డు ఓ ఇంటిది అయింది. రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్రెగ్నెన్సీ విష‌యాన్ని కూడా చాలా ర‌హ‌స్యంగా ఉంచిన శ్రియా.. బిడ్డ‌కు ఏడాది వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాతే […]

HBD: కృష్ణకు మాత్రమే సాధ్యమైన రికార్డులు ఇవే..!!

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో కృష్ణకు మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి భవిష్యత్తులో మరే హీరో కూడా ఆ రికార్డులను చెరిపేయడానికి సాధ్యం కాదని చెప్పవచ్చు. ఈరోజు కృష్ణ జయంతి సందర్భంగా ఆ రికార్డులను ఒకసారి మనం తెలుసుకుందాం. 1). సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో త్రిబుల్ రోల్ పాత్రలలో ఎక్కువ సినిమాలలో […]

`పోకిరి` లాంటి ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్స్ ఎవ‌రో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్.. వ‌య‌సు యాభైకి చేరువ‌వుతున్న పాతికేళ్ల కుర్రాడిగా క‌నిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ఇక‌పోతే మహేష్ నటించి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో `పోకిరి` ఒక‌టి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్ని క్రేజీ రికార్డ్స్ బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు లేదు.   2006లో విడుద‌లైన ఈ […]

వెకేషన్ రచ్చ చేస్తూ అందాల ఆరబోత చేస్తున్న ప్రియ వారియర్..!!

లవర్స్ అనే చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. ఇందులో కన్ను గీటు వీడియోతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అన్ని భాషలలో నటిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం కాలేకపోతోంది. ప్రియ వారియర్ ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటున్న ప్రియా వారియర్ […]