ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న నిధి.. వైర‌ల్ గా మారిన హాట్ సెల్ఫీ!

నిధి అగ‌ర్వాల్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. `సవ్యసాచి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. `ఇస్మార్ట్ శంక‌ర్‌` తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లను అందుకుంది. కానీ, స‌రైన హిట్ మాత్రం ప‌డ‌లేదు. త‌మిళంలోనూ ఈ బ్యూటీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. అక్క‌డ సైతం నిధి అగ‌ర్వాల్ అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక […]

బికినీతో రెచ్చిపోయిన హీరో భార్య.. చూస్తే షాక్..!!

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఎన్నో చిత్రాలలో నటించి సరైన సక్సెస్ లేకపోవడంతో పలు చిత్రాలలో కూడా నటించిన పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ భార్య నటి వితికా ప్రతి ఒక్కరికి సుపరిచితమే సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను […]

కుటుంబం వల్ల హీరోయిన్స్ స్నేహ ఇన్ని ఇబ్బందులు పడిందా..?

టాలీవుడ్ లో ఒకప్పడు అచ్చ తెలుగు హీరోయిన్ గా పేరుపొందింది హీరోయిన్స్ స్నేహ.. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలు నటించి స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది స్నేహ. ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది.. మొదట తొలివలపు అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన స్నేహ ఆ తర్వాత ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటిస్తూ బిజీగా […]

బింబిసార-2 నుంచి ఒకేసారి మూడు అప్డేట్స్..!!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో వరుస ప్లాపులు అవుతున్న సమయంలో మంచి సక్సెస్ అందుకున్న చిత్రం బింబిసారా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బాగానే లాభాలను పొందినట్లుగా తెలుస్తోంది.బింబిసారా సక్సెస్ అయిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది చిత్రబృందం. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ వశిష్ట ఇతర కమిట్మెంట్ లతో బిజీగా ఉన్నందువల్ల బింబిసారా-2 చిత్రాన్ని వేరొక డైరెక్టర్ […]

ఆదిపురుష్ నుండీ సెకండ్ ట్రైలర్.. ఈసారి అంతకుమించి..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ సినిమాపై ఇప్పటికె అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమా పైన మంచి హైప్ ను తీసుకు వచ్చాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాముడిగా ప్రభాస్ సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఈనెల […]

ప్రత్యేక పూజలు చేస్తున్న కృతి సనన్.. ఆయన కోసమేనా..?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వార్త ఏమిటంటే ప్రభాస్- కృతి సనన్ ప్రేమించుకుంటున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయంపై అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అభిమానులు మాత్రం నమ్మడం లేదు ఎందుకంటే వీరిద్దరూ క్యూట్ పెయిర్ గా పేరు పొందారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మంచి పాపులారిటీ […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న `ద‌స‌రా` డైరెక్ట‌ర్‌.. అమ్మాయి ఎవ‌రంటే?

ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో దసరా ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ ఇందులో జంట‌గా న‌టిస్తే.. దీక్షిత్ శెట్టి, స‌ముద్ర‌ఖ‌ని, పూర్ణ‌, షైన్‌ టామ్‌ చాకో, సాయి కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న విడుద‌లైన ఈ రా అండ్ ర‌స్టిక్ […]

నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న అల్ల‌రి న‌రేష్ `ఉగ్రం`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

`నాంది` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ విజయ్‌ కనకమేడల కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న రెండో చిత్రం `ఉగ్రం. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ కు జోడీగా మ‌ల‌యాళ భామ మిర్ణా మీనన్ న‌టించింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వరంగల్ లో వరుస మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీస్ ఆఫీసర్ […]

మొండిత‌నంతో బాల‌య్య బ్లాక్ బ‌స్ట‌ర్ `చెన్నకేశవరెడ్డి`ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `చెన్న‌కేశ‌వ‌రెడ్డి` ఒక‌టి. వి.వి.వినాయక్ దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఇందులో బాల‌య్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తే.. ట‌బు, శ్రియా హీరోయిన్లుగా న‌టించారు. ఫ్యాక్షన్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2002లో విడుద‌లై సంచ‌ల‌న విజయాన్ని న‌మోదు చేసింది. చెన్నకేశవరెడ్డి వ‌చ్చి ఇర‌వై ఏళ్లు అయిన సంద‌ర్భంగా ఇటీవ‌ల ఈ చిత్రాన్ని […]