ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న నిధి.. వైర‌ల్ గా మారిన హాట్ సెల్ఫీ!

నిధి అగ‌ర్వాల్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. `సవ్యసాచి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. `ఇస్మార్ట్ శంక‌ర్‌` తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లను అందుకుంది. కానీ, స‌రైన హిట్ మాత్రం ప‌డ‌లేదు. త‌మిళంలోనూ ఈ బ్యూటీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

అక్క‌డ సైతం నిధి అగ‌ర్వాల్ అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న `హరిహర వీరమల్లు` చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కి మూడేళ్లు అవుతున్నా.. ముగింపు ద‌శ‌కు రావ‌డం లేదు. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటే నిధి త‌ర‌చూ స్ట‌న్నింగ్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారు మైండ్ బ్లాక్ చేస్తుంటుంది.

తాజాగా దొండపండు లాంటి పెదాలను క్లోజ్ గా చూపిస్తూ హాట్ గా సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీ పిక్స్ ను సోష‌ల్ మీడియా పెట్ట‌గా.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది నిధి త‌న పెదాల‌కు స‌ర్జ‌రీ చేయించుకుంది అంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. నిధి పెదాలు మునుప‌టి కంటే చాలా లావుగా క‌నిపిస్తున్నాయి. దీంతో అందంగా క‌నిపించేందుకే నిధి ఆ ప్రైవేట్ పార్ట్ కు స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.