కారులో అందాల ఆరబోత చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మొదట కంచే సినీమాతో ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించింది. అయినా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు చేసింది తక్కువే అయినా గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని చిత్రాలలో […]

చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని ప్ర‌త్యేక‌త‌ల‌తో `ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. అంచ‌నాలు పెంచేస్తున్న మేక‌ర్స్‌!

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ న‌టించారు. జూన్ 16న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా వివిధ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. ఆదిపురుష్ బిజినెస్ కూడా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో జ‌రుగుతోంది. ఇక‌పోతే జూన్ 6వ తేదీ తిరుప‌తిలో `ఆదిపురుష్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌బోతున్నాడు. […]

ట్రైలర్: అందరినీ కంటతడి పెట్టిస్తున్న విమానం ట్రైలర్..!!

నటుడు సముద్రఖని, అనసూయ, మీరాజాస్మిన్ , మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ ,ధనరాజ్ తదితరులు సైతం నటిస్తున్న చిత్రం విమానం. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలలో ఒకేసారి తెరకెక్కించారు. డైరెక్టర్ శివప్రసాద్ మానాల దర్శకత్వం తెరకెక్కించారు. మీరాజాస్మిన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే విమానం సినిమాకు సంబంధించి పలు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం వేగవంతం చేస్తోంది ఇప్పటికి అనసూయకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కూడా చేయడం జరిగింది. ఇక […]

అనసూయని టాలీవుడ్ దూరం పెట్టిందా..?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో కార్యక్రమం ఎంత పాపులారిటీని పొందిందో అందరికీ తెలిసిందే.. జబర్దస్త్ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించింది అనసూయ..అలాగే ఈ షో ద్వారా యాంకర్లు కూడా అంతకంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా అనసూయ మంచి క్రేజ్ను దక్కించుకుంది. ఈమె కింద స్థాయి నుండి అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు యాంకర్ నుంచి హీరోయిన్ స్టేజ్ కి వెళ్ళింది. ఈమె ఒకప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేసేది.. కానీ బుల్లితెరపై అవకాశము వచ్చిన […]

బిగ్ బ్రేకింగ్‌: మెగా ఇంట్లో మోగిన‌ పెళ్లి బాజాలు.. వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ లాక్‌!?

మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. నాగ‌బాబు త‌న‌యుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ పెళ్లి పీటలు ఎక్క‌బోతున్నాడు. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని గ‌త‌ కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రచారమే నిజం కాబోతోంది. వ‌రుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ లాక్ అయింది. జూన్ 9న లావణ్యతో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందట. […]

పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రం రీ రిలీజ్.. ఎప్పుడంటే..?

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాలు హవా బాగా కొనసాగుతోంది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ ,ప్రభాస్ ,అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తదితర హీరోలు సైతం మరొకసారి పాత సినిమాలతో ప్రేక్షకులందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నారు.ఇక కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ లో ఊహించని విధంగా రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. ఇక నిన్నటి రోజున సూపర్ స్టార్ కృష్ణ […]

మహేష్ బాబుకు మా సినిమాని చూపించడమే పెద్ద త‌ప్పు.. యంగ్ హీరో ఆవేద‌న‌!

యంగ్ హీరో సుమంత్‌ ప్రభాస్ రీసెంట్ గా `మేమ్ ఫేమ‌స్‌` మూవీతో ఇండ‌స్ట్రీకి ప‌రిచయం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకున్నాడు. మణి ఏగుర్ల, మౌర్య, సార్య, సిరి రాశి, శివ నందన్, మురళీధర్ గౌడ్ ఇలా మొత్తం కొత్త తారాగ‌ణంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించి ఈ చిత్రం […]

అక్క‌డ స్పీడ్‌ పెంచుతున్న కృతి శెట్టి.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్‌!?

గత ఏడాది నుంచి టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ కృతి శెట్టి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మంచి జోరు చూపించిన ఈ భామ‌కు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాపులు పడుతున్నాయి. రీసెంట్గా కస్టడీ మూవీతో కృతి శెట్టి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. దీంతో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించిన కృతి శెట్టి.. కోలీవుడ్ లో స్పీడ్ పెంచుతుంది. అక్కడ వరుస ప్రాజెక్టులకు కమిట్ […]

మ‌ళ్లీ అడ్డంగా దొరికిపోయిన థమన్.. `గుంటూరు కారం` బీజీఎం ను అక్క‌డ నుంచి లేపేశావా?

కెరీర్ ఆరంభం నుంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కాపీ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటూనే ఉన్నాడు. థ‌మ‌న్ కు `కాపీ క్యాట్‌` అనే బిరుదు కూడా ఉంది. తాజాగా ఈయ‌న మ‌రోసారి నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయాడు. ప్ర‌స్తుతం థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రాల్లో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మ‌హేష్ బాబు హ్యాట్రిక్ మూవీ ఒక‌టి. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి `గుంటూరు కారం` అనే ఊర‌మాస్‌ […]