కారులో అందాల ఆరబోత చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మొదట కంచే సినీమాతో ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించింది. అయినా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు చేసింది తక్కువే అయినా గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

toss_yourself on Twitter: "Pragya Jaiswal https://t.co/RNNT2qSqUk" / Twitter
ఎన్ని చిత్రాలలో నటించిన కమర్షియల్ గా ఈమె కెరియర్ కు పెద్దగా ఉపయోగపడలేదు గ్లామర్ షో విషయంలో మాత్రం ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటిస్తూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.. ఇదంతా ఇలా ఉంటే బాలీవుడ్ చిత్రాలకు ప్రతి ఏటా ఐఫా అవార్డు వేడుకలు జరుగుతూ ఉంటాయి .ఇందులో కొంతమంది సినీ ప్రముఖులు కూడా పాల్గొంటూ ఉంటారు. ఐఫా వేడుకలకు వెళ్లి హీరోయిన్ అందరూ కూడా గ్లామర్ షో కి ఫిదా అవుతూ ఉంటారు ప్రేక్షకులు.

తాజాగా ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో ఐఫా అవార్డులో పాల్గొని అందరిని ఆకట్టుకుంది. బ్లాక్ కలర్ మినీ కార్టులో ఈ వేడుకకు వెళ్ళిన ప్రగ్యా జైస్వాల్ కార్ లోనే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి ఐఫా కోసం సిద్ధం చేసుకున్న రెడ్ కలర్ హాట్ కాస్ట్యూమ్స్ లోకి మారిపోయింది.

Image ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలలో తన థైస్ అందాలను చూపిస్తూ యద అందాలతో స్లీవ్ లెస్ దుస్తులలో మరింత అందంగా కనిపిస్తోంది. కారులో అందాల అరబోత చూసిన కుర్రకారుల సైతం పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)