గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ సలోని..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల తారగా పేరుపొందింది హీరోయిన్ సలోని.. తనదైన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ చూడడానికి తెలుగు అమ్మాయిలాగానే కనిపిస్తూ ఉంటుంది.. ఈమె మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన అమ్మాయి 2003లో దిల్ పరదేశి హుగయా అనే బాలీవుడ్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది.. ఆ తర్వాత ధన-51 సినిమాతో తెలుగుతరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తరుణ్ హీరోగా నటించిన ఒక ఊరిలో సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అటు తర్వాత […]

పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. అమ్మ ఎవరంటే..?

జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ కెవ్వు కార్తీక్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక్ అంటే గుర్తుపట్టే వారు చాలా తక్కువ మందే ఉంటారు.. కానీ కెవ్వు కార్తీక్ అంటే అందరూ గుర్తుపడతారు. త్వరలోనే ఈ కమెడియన్ ఒక ఇంటి వారు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.. తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. కెవ్వు కార్తీక్ తన […]

ఆ విషయంలో అనసూయను భర్త అంత ఇబ్బందిపెడుతాడా..!!

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ. ఈమె క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అనసూయ.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి బిజీగా ఉన్నందు చేత జబర్దస్త్ కు కూడా దూరమైంది అనసూయ. ఇటీవల కాలంలో పలు చిత్రాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతోపాటు తనపై వస్తున్న […]

లావణ్య త్రిపాఠి గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్లో హీరోయిన్గా ఒక మోస్తారు సినిమాలలో నటించిన లావణ్య త్రిపాఠి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ రూమర్స్ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ లావణ్య త్రిపాఠి కొణిదల వారి ఇంటి కోడలు కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని విరీ నిశ్చితార్థం కూడా ఈనెల తొమ్మిదవ తేదీన […]

ల‌గ్జ‌రీ ఇల్లు కొన్న ఊర్వశి రౌతేలా.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఊర్వశి రౌతేలా.. ఈ అందాల భామ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వ‌శి ప్ర‌స్తుతం బాలీవుడ్ లో న‌టిగా దూసుకుపోతోంది. అలాగే ఇటీవ‌ల నార్త్‌, సౌత్ అనే తేడా లేకుండా ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయింది.   ఈ సంక్రాంతికి విడుద‌లైన `వాల్తేరు వీర‌య్య` చిత్రంలో […]

అనుష్క శెట్టి పిచ్చిగా ప్రేమించిన స్టార్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా?

దాదాపు దశాబ్దన్నర కాలం పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి.. ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించింది. వరస ఆఫర్లు వస్తున్నా సరే చాలా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టి కి జోడిగా `మిస్‌ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` సినిమాలో నటిస్తోంది. పి మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యోవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. ఇదిలా […]

సినిమాలకు బ్రేక్ చెప్పనున్న మహేష్ బాబు.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి గత కొద్ది రోజులుగా అప్డేట్లు విడుదల అవుతూనే ఉన్నాయి. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని రీవిల్ చేస్తూ ఒక స్ట్రైక్ వీడియోని విడుదల చేయడంతో ఈ […]

యాంకర్ సుమ నెల సంపాదన ఎంతో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈమె సుపరిచితమే.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో దశాబ్దాలు అవుతున్న సుమ క్రేజ్ మాత్రం తగ్గలేదు.. తనదైన టైమింగ్ పంచులతో కామెడీ టైమింగ్ తో ఇప్పటికి బుల్లితెరపై మకుటం లేని మహారాణిల కొనసాగుతోంది. టాలీవుడ్లో స్టార్ హీరో హీరోయిన్లలో సైతం సుమ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు. యాంకర్ గానే కాకుండా స్టార్ హీరోల సినిమాల […]

తెలుగ‌మ్మాయిల‌కు అది త‌క్కువ‌.. అందుకే ఆఫ‌ర్లు రావంటూ డైరెక్ట‌ర్ తేజ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో తెలుగ‌మ్మాయిల‌కు ఆఫ‌ర్లు ఇవ్వ‌రు అనే టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది. ఒక‌వేళ ఇచ్చినా చిన్న చిన్న పాత్ర‌లు త‌ప్పితే.. హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ ఇవ్వ‌రు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా స‌త్తా చాటుతున్న వారంద‌రూ ప‌క్క రాష్ట్రాల నుంచి వ‌చ్చిన‌వారే. అందుకే తెలుగమ్మాయిలు టాలీవుడ్ కంటే ఇత‌ర భాష‌ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంటారు.   ఇత‌ర భాష‌ల్లో నేమ్‌, ఫేమ్ సంపాదించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే తెలుగ‌మ్మాయిల‌కు ఎందుకు ఇక్క‌డ ఆఫ‌ర్లు రావు […]