కుటుంబం వల్ల హీరోయిన్స్ స్నేహ ఇన్ని ఇబ్బందులు పడిందా..?

టాలీవుడ్ లో ఒకప్పడు అచ్చ తెలుగు హీరోయిన్ గా పేరుపొందింది హీరోయిన్స్ స్నేహ.. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలు నటించి స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది స్నేహ. ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది.. మొదట తొలివలపు అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన స్నేహ ఆ తర్వాత ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది స్నేహ.

15 Times Actress Sneha Stunned Us With Her Jewels! – Shopzters
అంతేకాకుండా తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఈమె నటుడు ప్రసన్న అని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది.. వీరికి ఒక పాప బాబు కూడా ఉన్నారు. ఇదంతా ఇలా అంటే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ తన వ్యక్తిగత విషయాలను సైతం తెలియజేసింది. స్నేహ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు నలుగురు కూతుర్లు ఇద్దరు కొడుకులని కూతుర్లలో తన చివరి దానినని తనకు బదులుగా కొడుకు పుట్టాలని తన భామ చాలా గట్టిగా కోరుకునేదని తెలిపింది. దీంతో ఆమె తన ముఖాన్ని చూడడానికి కూడా మూడు రోజుల వరకు ఇష్టపడలేదని తెలిపింది స్నేహ.

అయితే చిన్న వయసులోనే మంచినీళ్లు పక్కనే ఉన్న వాటిని సోదరులకు తామే అందించాల్సి వచ్చేది అని.. అదేమిటి అంటే మేము మగవాళ్ళ ఆడపిల్లలైన మీరు అన్ని పనులు చేయాలంటూ కండిషన్ పెట్టే వారిని తెలిపింది ముఖ్యంగా స్నేహ పెద్ద సోదరుడు తనను చాలా ఇబ్బందులు పెట్టే వారిని అన్ని పనులు తననే చేయమని ఆదేశించేవాడు అంటూ బాధపడుతూ తెలియజేసింది స్నేహం. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం స్నేహాన్ని కుటుంబ సభ్యుల ఇంత ఇబ్బందులు పెట్టారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.