వెకేషన్ రచ్చ చేస్తూ అందాల ఆరబోత చేస్తున్న ప్రియ వారియర్..!!

లవర్స్ అనే చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. ఇందులో కన్ను గీటు వీడియోతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అన్ని భాషలలో నటిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం కాలేకపోతోంది. ప్రియ వారియర్ ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటున్న ప్రియా వారియర్ ఎప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ബീച്ചിൽ നിന്നും ചൂടൻ ചിത്രങ്ങൾ പകർത്തി പ്രിയ വാര്യർ, ഏറ്റെടുത്ത് മലയാളി പ്രേക്ഷകരും - Mixindia
తాజాగా ఇప్పుడు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇందులో సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా మరొకవైపు ట్యూబ్ పైన పడుకొని ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. చాలా కాలం నుంచి ప్రియ వారియర్. గ్లామర్ షో హద్దులు దాటేసిన సంగతి తెలిసిందే ..ఇలా వెకేషన్ పేరిట గ్లామర్ విందు చేస్తూ అందాల ఆరబోతతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

டூ பீஸ் உடையில் கடலில் ஜாலி பண்ணும் பிரியா வாரியர்! லேட்டஸ்ட் போட்டோஸ்! -  Madras Telegram

ముఖ్యంగా ప్రియా వారియర్ చూపు తిప్పుకొని అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈమె కెరియర్ విషయానికి వస్తే తమిళ్ ,మలయాళం, హిందీ వంటి చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో మాత్రం ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కేవలం సాయి ధరంతేజ్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్రో సినిమాల కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారి యొక్క సంబంధించి ఈ హాట్ ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.