సౌత్ సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియ.. బాలీవుడ్ లోనూ అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
2018లో ఈ అమ్మడు ఓ ఇంటిది అయింది. రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. కరోనా లాక్ డౌన్ సమయంలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా చాలా రహస్యంగా ఉంచిన శ్రియా.. బిడ్డకు ఏడాది వయసు వచ్చిన తర్వాతే అందరికీ పరిచయం చేసింది. అయితే పెళ్లై బిడ్డ పుట్టినా సరే శ్రియా కెరీర్ ను కొనసాగిస్తోంది.
సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే మరోవైపు స్కిన్ షోలోనూ రెచ్చిపోతోంది. తాజాగా తలుకుల డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది.
దాచుకోవాల్సినవే చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు పోజులిచ్చింది. నాజూకు నడుము ఓవైపు, థండర్ థైస్ మరోవైపు చూపిస్తూ హీటెక్కించింది. శ్రియా తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.