హద్దులు గీత దాటేస్తున్న కృతి శెట్టి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందింది కృతి శెట్టి.. మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతోంది.ఏ ఇండస్ట్రీలో నైనా సుదీర్ కాలం సక్సెస్ ఫుల్ గా కెరియర్ను సాగించాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు.. ముఖ్యంగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.

ఇక తర్వాత నటించిన సినిమాలన్నీ భారీ డిజాస్టర్లుగా మిగిలాయి అయినా ఆమె మరిన్ని ఆఫర్లను అందుకుంటునే ఉంటోంది. ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తరచు అందాలను ప్రదర్శిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటోంది.

Imageసినిమాలలో హీరోయిన్గా అడుగుపెట్టిన తర్వాత స్కిన్ షో చేయడంలో వెనకడుగు వేయలేదు. కానీ ఈ మధ్య కొన్ని ఫ్లాపులు రావడంతో తరచూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోషూట్లను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Image
సోషల్ మీడియాలో కూడా రోజురోజుకి హాట్ డోస్ పెంచేస్తూ కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో డీప్ నెక్ డ్రెస్ లో క్లివెజ్ షో తో ఫోటోలను షేర్ చేసింది.. అంతేకాకుండా ముందుకి వంగి మరి ఎద అందాలు చూపిస్తూ కనిపిస్తోంది కృతి శెట్టి.

Imageఈమె అందాలను చూసిన కుర్రకారులు సైతం కృతి శెట్టి లేలేత అందాలు గుర్రకారులను ఓ రేంజ్ లో కనువిందు చేస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గ్లామర్ షో విషయంలో గీత దాటేస్తోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.