దుల్కర్ – పూజా లవ్ జర్నీ స్టార్ట్.. డైరెక్టర్ ఎవరంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు ఆడియన్స్‌లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. దుల్కర్ సల్మాన్ 41వ‌ మూవీ గా వ‌స్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా రవి నేలకుడిటి వ్యవహరిస్తుండగా.. SLV సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా చేయనున్నారు. ఈ బ్యానర్ లో 10వ సినిమా […]

కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దుల్కర్ సల్మాన్.. ఏం జరిగిందంటే..?

సౌత్ స్టార్ హీరోగా లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుని దూసుకుపోతున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక హీరో గానే కాదు.. మరో పక్క ప్రొడ్యూసర్ గాను మారి.. లోక చాప్టర్ 1 చంద్ర.. సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొత్తలోక పేరుతో టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో ఓ డైలాగ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది అంటూ నెటింట విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దుల్కర్ నిర్మాణ సంస్థ వ్య‌ఫ‌రర్ ఫిలిమ్స్ అఫీషియల్ […]

పవన్ వీరమల్లు కోసం కోట్లు ఖర్చు పెట్టిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో 16 రోజుల పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది. తాజాగా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. సౌండ్ మిక్సింగ్ తో మొదటి కాపీని చూసిన మేకర్స్‌.. నేటితో బ్యాగ్రౌండ్ వర్క్, రీ రికార్డింగ్‌ కూడా పూర్తి చేయనున్నారు. అప్పుడే పూర్తి స్థాయిలో ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా పూర్తవుతుంది. కాగా.. […]

దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

మలయాళ స్టార్ నటుడిగా తిరుగుడానికి క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఓ లెవెల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే.. ఇకపై రానున్న సినిమాల విషయంలో మరో లెవెల్లో ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా.. తెలుగులో లక్కీ భాస్కర్ సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దుల్కర్.. ఇకపై నటించబోయే సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో కూడా […]

పెళ్లయిన స్టార్ హీరో పై మోజు ప‌డుతున్న హ‌న్సిక.. ఇంత ఓపెన్‌గా చెప్పెసిందేంటి..?

స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానికి టాలీవుడ్ ఆడియన్స్ లో ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా మరి అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించింది. ఇక బ‌న్నీ.. దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన స‌రైన స‌క్స‌స్‌లు అందుకోక‌పోవ‌డంతో మెల్ల మెల్లగా టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ […]

‘ పుష్ప 2 ‘ లో ఆ స్టార్ హీరోస్ గెస్ట్ అపీరియన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా.. }

పుష్ప 2 కనీ..వినీ.. ఎర‌గ‌ని రేంజ్‌లో హైప్‌ సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పుష్ప సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ గా వ‌స్తున్న‌ పుష్ప 2పై ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఇక‌ ఈ సినిమాతో మరోసారి బన్నీ పెను ప్రభంజనాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కేవలం తెలుగు ఆడియ‌న్స్‌లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ […]

‘ ల‌క్కీ భాస్క‌ర్ ‘ స్పెష‌ల్ రివ్యూ వ‌చ్చేసింది… బొమ్మ అద్దిరిపోయింద‌ట‌..!

సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన హ్యాండ్సమ్ లుక్.. నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా.. లక్కీ భాస్కర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దీపావళి కానుకగా […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు.. ఈ తండ్రి, కొడుకులను గుర్తుపట్టారా..?

ఇండస్ట్రీలో నటవార‌సులుగా ఎంతోమంది అడుగుపెట్టి రాణిస్తున్న సంఘటనలు ఉన్నాయి. అయితే వారసులుగా ఇంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తారు. కానీ.. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఏ రంగంలో ఆయినా అనుకున్నంత సులభంగా వారసత్వాన్ని నిలబెట్టుకోలేరు. అలా పైన కనిపిస్తున్న ఈ పిల్లాడు కూడా తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చిన.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాల్లో నటించి పాన్ ఇండియన్ స్టార్ గా మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. […]

బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్…?

వరుస సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలకు ధీటుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మన నట సింహం నందమూరి బాలకృష్ణ. “అఖండ” చిత్రంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసారు. తరువాత వచ్చిన “వీర సింహ రెడ్డి” చిత్రం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” చిత్రంతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇప్పుడు వరుసగా తదుపరి ప్రాజెక్టులను లైన్ అప్ చేసారు. […]