చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన బన్నీ.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!

మెగా హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వీరు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోలుగా భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాలతో వీరిద్దరూ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ చేయాల్సిన ఓ సినిమాతో […]