డైరెక్టర్ బుచ్చిబాబుకు అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.. నా మ్యాటర్ తేల్చమంటూ ఫైర్..!

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరకు గ్లామర్ మెరుపులు అందిన ఈ అమ్మడు.. యాంకరింగ్ రంగంలో దాదాపు దశాబ్ద కాలం పాటు దూసుకుపోయింది. జబర్దస్త్ లాంటి పాపులర్ కామెడీ షో లో యాంకరింగ్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అన‌సూయ‌.. మరొప‌క్క‌ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే నాలుగైదు సినిమాలకు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. వాటిలో.. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల […]

పెద్ది.. చరణ్ కోసం బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ సీన్ సినిమాకే హైలెట్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో.. బ్యాట్ ఝులిపించి సిగ్నేచర్ స్టెప్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఇదే షార్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ గ్లింప్స్‌లోని కొన్ని సీన్స్‌ సినిమాపై ప్రత్యేకమైన హైప్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంచనాలను మించిపోయేలా సినిమాను రూపొందిస్తున్నాడట బుచ్చిబాబు […]

చరణ్ – బుచ్చిబాబు మూవీ మైండ్ బ్లోయింగ్ ఫ్లాష్ బ్యాక్.. ఈసారి బొమ్మ బస్టర్ పక్కా..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక డీలపడింది. ఇక ఈ మూవీలో ఐఏఎస్, ఐపీఎస్ పాత్రలో నటించిన చరణ్.. మ‌రోప‌క్క‌ పొలిటికల్ డ్రామాలోనూ తన నటనతో ప్రశంసలు దక్కించుకున్నాడు. కానీ.. ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కొల్లగొట్టినా.. మంచి టాక్ మాత్రం రాలేదు. […]

అభిమానులకు చరణ్ బ్లాస్టింగ్ ట్రీట్.. ఇక ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని తీసుకువచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక చరణ్ కెరీర్‌లో ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ కి ముందు అనే స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ పక్కాగా ముందుకు వెళ్తున్నాడు. తను నటించే ప్రతి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్, బుచ్చిబాబు సన డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూట్ కూడా […]

ఎంతోమందికి నచ్చి.. మెచ్చిన కథను రిజెక్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. కారణం ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరోతో అనుకొన్న కథలను మరో హీరోతో తెర‌కెక్కించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గతంలో ఎంతో మందికి బాగా నచ్చిన.. అందరూ మెచ్చిన కథను జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ డైరెక్టర్ వినిపించగా.. ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడని వార్త వైర‌ల్‌గా మారుతుంది. దర్శకుడుగా కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. బుచ్చిబాబుకు తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టింది. ఈ సినిమా […]

ఆర్ సి16 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. ఇక థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ లైనప్ ఏర్పాటు చేసుకున్న చరణ్.. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది ద‌శ‌కు చేరడంతో ఆర్‌సి 16 సినిమా పనులు గ్రాండ్ లెవెల్ లో ఆరంభించారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో ఈ […]

రామ్ చరణ్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. చెర్రీ, బుచ్చి బాబు మూవీ గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన సోహెల్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక చ‌ర‌ణ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో చెర్రీ, బుచ్చిబాబు ఇద్దరు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదివరకే ఈ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు సరవేగంగా జరుగుతున్నాయి. రా […]

రామ్ చరణ్ మూవీలో గెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. ఏ సినిమాలో అంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న చరణ్.. ప్రస్తుతం రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీని బ‌ట్టి న‌ట‌న ప‌రంగా రామ్ చరణ్ […]

RC -16 చిత్రంలో బిగ్ బాస్ కంటెస్టెంట్.. స్వయంగా బుచ్చిబాబు ప్రకటన..!!

మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా అని చేయబోతున్నారు. ఈ సినిమా కథ పైన రామ్ చరణ్ అభిమానులు కూడా చాలా ధీమాతో ఉండడం జరిగింది. అంతేకాకుండా డైరెక్టర్ బుచ్చిబాబు ఇటీవలే నేషనల్ అవార్డుని సైతం అందుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులోకి ఏఆర్ రెహమాన్ కూడా రావడంతో మరింత హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు […]