‘వేదం’ సినిమాలో క్రిష్‌తో కలిసి పని చేసింది ముద్దుగుమ్మ అనుష్క. మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందట. నిజానికి ‘వేదం’ సినిమా టైంలోనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యారట. కానీ అప్పట్నుంచీ కుదరలేదు. ఇప్పుడు క్రిష్ అనుష్క కోసం ఒక ఎక్స్‌లెంట్ కథను రెఢీ చేశాడట. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో బిజీగా ఉన్నాడు క్రిష్. […]
Tag: anushka
అనుష్కపై కన్నేసిన నాగశౌర్య
‘ఊహలు గుసగుసలాడే’ సినిమా నుండీ నాగశౌర్య మంచి లవ్ స్టోరీస్‌నే ఎంచుకుంటూ లవర్ బోయ్‌గా ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే లవర్ బోయ్ ఇమేజ్‌నే కాదు ఈ కుర్రోడు తాను ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుంటున్నాడనీ రూమర్ నడుస్తోంది. రూమర్స్ అనేవి ఎక్కువగా హీరోయిన్స్‌నే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ కొత్తగా పాపం మన హీరోని వెంటాడుతున్న ఈ రూమర్‌తో నాగశౌర్య చాలా ఫీలవుతున్నాడట. దాంతో తన కెరీర్‌కి ఏమైనా దెబ్బ తగుల్తుందేమో […]
నాగ్ కి గెస్ట్ గా అనుష్క!!
అనుష్క నాగార్జున చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడం సెంటిమెంట్‌గా మారింది అనే చెప్పాలి. సోగ్గాడే చిన్ననాయనా చిత్రంలోను, ఊపిరి చిత్రంలోను నాగార్జున జోడిగా గెస్ట్ రోల్ చేసింది. ఆ చిత్రాలు రెండు సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. అరుంధతి బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటి అనుష్క ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది. త్వరలో అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద రావు కాంబినేషన్ లో ఓం నమో వెంకటేశాయ సినిమా రూపుదిద్దుకోబోతున్న విషయం […]