పవన్ కళ్యాణ్ పంజా హాట్ బ్యూటీ ఇప్పుడు ఎక్కడ ఉంది..ఆమే బ్యాక్గ్రౌండ్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నూంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆయన అభిమానులు కూడా ఆయన సినిమా విడుదలంటే ఓ పండగల భావిస్తారు. అలా పవన్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను బాగాకట్టుకున్న మూవీ పంజా.. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న అభిమానులకు సూన‌ కాలు తెప్పించే విధంగా ఉంటూంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్‌ అన్ని సినిమాలు కన్నా భినంగా ఎంతో స్టైల్ గా ఉంటుంది.

Pin page

2011లో ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చిన ఈ సినిమాను విష్ణువర్ధన్ తెరకెక్కించారు. సినిమాలో పవన్ తో పాటు బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, అడివి శేష్ అలాగే, అతుల్ కులకర్ణిని కీలకపాత్రలో నటించారు. ఇక పవన్ కు జంటగా సారా-జేన్ డయాస్ నటించింది. అదే విధంగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా అంజలి లావానియా నటించారు. అంజలి ఈ మూవీలో ఎంతో హాట్‌ గా నటించి అందర్నీ ఆకర్షించారు. గ్లామరస్ పాత్రలో కనిపించిన అంజలి ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ ఉంది అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

Pin page

మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కేవలం ఒకే ఒక సినిమాలో నటించింది. 2012లో ఈమే వోగ్ టాప్ 10 మోడల్స్ జాబితాలో చోటు దక్కించుకుంది ఈ హాట్‌ భామ. అలాగే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని అంజలి. చక్ర హీలింగ్ లోని క్రియా యోగా యొక్క వైద్యం చేసే కళలను నేర్చుకోవడానికి మోడలింగ్ అలాగే నటనకు కొన్ని సంవత్సరాల విరామం తీసుకుంది. ఇప్పుడు నటనకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. కానీ డీజే గా మారి ప్రేక్షకులను అలరిస్తుంది అంజలి. సోషల్ మీడియాలో అంజలి లావానియా కు సంబందించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియ‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి.