రామ్ పోతినేని చివరి 7 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ లిఫ్ట్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ యాక్ట‌ర్ రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కిన చివ‌రి 7 సినిమాల‌కి.. మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ డిటేయిల్స్ ఒక‌సారి తెలుసుకుందాం.

Double iSmart - Wikipedia

డబల్ ఇస్మార్ట్:
రామ్ పోతినేని.. తాజాగా న‌టించిన మూవీ డబల్ ఇస్మార్ట్. పూరీ జ‌గ‌నాథ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ మూవీ ఆగస్టు 15న‌ థియేటర్లలో రిలీజ్‌ అయింది. ఈ సినిమా రిలీజైన‌ మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.10 కోట్ల షేర్ కలక్షన్లు సాధించింది.

Skanda Review in Telugu: స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

స్కంద:
రామ్ హీరోగా.. శ్రీ లీల హీరోయిన్గా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మ‌రో మూవీ స్కంద. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.8.62 కోట్ల షేర్ బ‌చ్చింది.

ది వారియర్ - వికీపీడియా

ది వారియర్:
ఇక‌ కృతి శెట్టి హీరోయిన్ గా లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ మూవీలో రామ్ హీరోగా న‌టించిన సంగి తెలిసిందే. ఈ మూవీకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.02 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

Red (2021) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

రెడ్:
రామ్ న‌టించిన రెడ్ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.47 కోట్ల షేర్ కలెక్షన్లు సంపాధించింది.

Ismart Shankar Twitter Review,iSmart Shankar: 'ఇస్మార్ట్ శంకర్' ట్విట్టర్  టాక్: మార్ ముంత చోడ్ చింత! - ram pothineni starrer ismart shankar movie  audience and public review - Samayam Telugu

ఇస్మార్ట్ శంకర్‌:
రామ్, నబా నటేష్ , నిధి అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వ‌చ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.73 కోట్లు వచ్చాయి.

Hello Guru Prema Kosame (2018) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

హలో గురు ప్రేమ కోసమే:
హలో గురు ప్రేమ కోసమే సినిమాలో రామ్ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను వేరే లెవెల్‌లో ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.3.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , రామ్ హీరోగా రూపొందిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.3.65 కోట్ల షేర్ కలక్షన్లు వ‌చ్చాయి.