స్కంద సినిమాలో రామ్ డబుల్ యాక్షన్ గా ఎవరు నటించారో తెలుసా..?

యంగ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద. ఈ సినిమా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తో ఉన్నది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల అయ్యి 90 కోట్లతో తీస్తే బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దీంతో రామ్ అభిమానుల సైతం మరొక చెత్త సినిమా తీశారని కామెంట్స్ చేస్తున్నారు. స్కంద సినిమా పైన చాలా దారుణమైన […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో సినిమా అంటేనే భ‌య‌ప‌డుతున్న యంగ్ హీరోలు.. ద‌రిద్రం అంటే ఇదే!

టాలీవుడ్ లో స్టార్స్ డైరెక్ట‌ర్స్ లో బోయ‌పాటి శ్రీ‌ను ఒక‌రు. రైట‌ర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారారు. త‌క్కువ స‌మ‌యంలోనే టాప్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ, ద‌రిద్రం ఏంటంటే.. ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడు బోయ‌పాటి ప‌రిస్థితి దారుణంగా మారింది. టాప్ హీరోల సంగ‌తి అటుంచితే యంగ్ హీరోలు కూడా బోయ‌పాటితో సినిమా అంటే భ‌య‌పడుతున్నారు. ఇందుకు కార‌ణం ఇటీవ‌ల విడుద‌లైన `స్కంద‌` మూవీనే. బాల‌య్య‌తో అఖండ […]

అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటి లోకి స్కంద మూవీ..!!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా స్కంద.. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటించడం జరిగింది. స్కంద సినిమా పోస్టర్, టీజర్ ,ట్రైలర్ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. సెప్టెంబర్ 28న చాలా గ్రాండ్గా థియేటర్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ గానే కలెక్షన్ల వైపు అడుగులు వేసింది. ఇప్పటివరకు రామ్ […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `స్కంద‌`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `స్కంద`. మాస్‌ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీలీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ‌కాంత్‌, ద‌గ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, ఇంద్ర‌జ‌, గౌత‌మి, ప్రిన్స్ సిసిల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. […]

నోరు జారిన బోయ‌పాటి శ్రీ‌ను.. ఇచ్చిప‌డేసిన థ‌మ‌న్‌.. ఇది అస‌లైన పంచ్ అంటే..!!

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకడు. ఇప్పటివరకు థ‌మన్ వర్క్ చేసిన సినిమాల్లో పాటల గురించి పక్కన పెడితే నేపథ్య సంగీతం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందులోనూ ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలకు థ‌మ‌న్ బీజీఎమ్ తోడైతే బ్లాక్ బ‌స్ట‌రే అన్న టాక్ ఉంది. వీరిద్ద‌రిదీ హిట్ కాంబినేష‌న్. వీరి కాంబోలో వ‌చ్చిన స‌రైనోడు, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించాయి. ముఖ్యంగా అఖండ స‌క్సెస్ […]

స్కంద ఫ్లాప్ అయినా హ్యాపీగానే ఉన్న హీరో రామ్‌.. కార‌ణం ఏంటో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో శ్రీ‌లీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటిస్తే.. శ్రీకాంత్, దగ్గుపాటి రాజా, ఇంద్రజ, గౌతమి తదితరులు కీలకపాత్రను పోషించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ స్కంద ప్రేక్షకులం ముందుకు వచ్చింది. అయితే అంచనాలను అందుకోవ‌డంలో ఈ మూవీ విఫ‌లం అయింది. స్కందకు మిక్స్డ్ […]

అమ్మ బాబోయ్‌.. `స్కంద‌`లో రామ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ మాస్‌ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కందకు మిక్స్డ్ టాక్ లభించింది. అయినాస‌రే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల‌ను రాబట్టింది. కానీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను మాత్రం రీచ్ కాలేకపోయింది. ఈ సంగతి పక్కన పెడితే.. స్కందలో […]

ఆ హీరోతో ఒక్క‌సారైనా చేయాల‌ని ఉంది.. `స్కంద‌` హీరోయిన్ సాయి ఓపెన్ కామెంట్స్‌!

సాయి మంజ్రేకర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2012లో ఓ మ‌రాఠీ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన సాయి మంజ్రేక‌ర్‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన `దబాంగ్ 3` మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. గ‌త ఏడాది మెగా ప్రిన్స్ వ‌రున్ తేజ్ హీరోగా వ‌చ్చిన `గ‌ని` మూవీతో సాయి హీరోయిన్ గా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం […]

`స్కంద‌` ఫ్లాప్ అని రామ్ కు ముందే తెలుసా.. అందుకే అలా చేశాడా..?

ఇస్మార్ట్ శంకర్ మూవీ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాలతో ప్రేక్షకుల‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా రామ్ నుంచి స్కంద అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రీలీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన స్కందకు మిక్స్డ్ టాక్ […]