స్కంద కోసం భారీగా బ‌రువు పెరిగిన‌ రామ్.. ఎన్ని కిలోలో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!

ఉస్తాద్ రామ్ పోతినేని మరికొన్ని గంటల్లో `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రామ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. భారీ అంచనాల నడుమ రేపు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాష‌ల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే మునుప‌టి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో రామ్ చాలా కొత్తగా కనిపించాడు. సినిమా పోస్టర్లు, టీజర్, టైలర్స్ ను గమనిస్తే రామ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లియర్ కట్ […]

హార్ట్ టచింగ్ మూమెంట్.. అభిమాని చేసిన ప‌నికి హీరో రామ్ ఎమోష‌న‌ల్‌!

అభిమాని లేని హీరో ఉండ‌డు. ఒక్క‌సారి ఆ హీరో న‌చ్చాడు అంటే అభిమానులు దైవం కంటే ఎక్కువగా అత‌న్ని కొలుస్తారు. క‌ష్ట‌సుఖాల్లో మేమున్నామంటూ అండంగా నిలుస్తారు. చివ‌ర‌కు త‌మ అభిమాన హీరో కోసం ప్రాణాలు కోల్పోయిన వారు ఎంద‌రో ఉన్నారు. తాజాగా హీరో రామ్ పోతినేనికి ఓ హార్ట్ ట‌చింగ్ మూమెంట్ ఎదురైంది. రామ్ అభిమానుల్లో ఓ వ్య‌క్తి ఎవ‌రూ ఊహించ‌ని ప‌నితో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. హ‌రిహ‌ర అనే వ్య‌క్తి రామ్ పోతినేనికి విరాభిమాని. […]

వైట్ చుడిదార్ లో ఊపిరాడకుండా చేస్తున్న శ్రీలీల.. గిలగిలా కొట్టేసుకుంటున్న కుర్రాళ్ళు!

టాలీవుడ్ లో మోస్ట్ బిజీ బ్యూటీ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు శ్రీలీల. ఈ అందాల భామ తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోనే స్టార్ అయిపోయింది. అటు యంగ్ హీరోలతో పాటు ఇటు టాప్ స్టార్ట్స్ కు కూడా మోస్ట్ వాంటెడ్ గా మారింది. ప్రస్తుతం శ్రీ లీల తెలుగులో 8 సినిమాలు కన్నడలో రెండు సినిమాలు చేస్తూ క్షణం తీరక లేకుండా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ సంపాదించుకునేందుకు తరచూ […]

`స్కంద‌`ను భ‌య‌పెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌.. రిపీటైతే రామ్ కి డిజాస్ట‌రే!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న మొద‌టి సినిమా `స్కంద‌`. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ‌లీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్స్ కూడా ఊపందుకున్నాయి. కానీ, స్కంద‌ను ఇప్పుడు ఓ బ్యాక్ సెంటిమెంట్ భ‌య‌పెడుతోంది. మాస్ చిత్రాల‌కు బోయ‌పాటి శ్రీ‌ను కేరాఫ్ అడ్రెస్ అన్న సంగ‌తి […]

రామ్ తో శ్రీ‌లీల‌కు `స్కంద‌` మూడో సినిమానా.. యంగ్ బ్యూటీ ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంట్రా బాబు?

ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స్కంద‌`. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించగా బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెష‌ల్ సాంగ్ లో మెరిసింది. సెప్టెంబ‌ర్ 15న ఈ చిత్రం తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, […]

స్కంద ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో రామ్ పోతినేని…!!

స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్కంద.. ఈ సినిమాని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.అఖండ సినిమా తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ వస్తుందా అని ఎదురు […]

మ‌రోసారి బాల‌య్య హెల్ప్ తీసుకుంటున్న‌ రామ్‌.. ఒకే వేదిక‌పై బాబాయ్‌-అబ్బాయ్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మ‌ధ్య ఎంతో మంది అనుభ‌వం ఉంది. బాల‌య్య‌ను రామ్ బాబాయ్ అంటూ చాలా ఆప్యాయంగా పిలుస్తుంటాడు. బాల‌య్య సైతం రామ్ ను త‌న సొంత కొడుకులా భావిస్తుంటాడు. రామ్ డెబ్యూ మూవీ `దేవదాస్` ద‌గ్గ‌ర‌ నుంచి పలు చిత్రాల వేడుకలకు బాలయ్య స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేసి.. రామ్ కు తన విషెస్ తెలిపాడు. సింహాతో సహా బాల‌య్య న‌టించిన‌ పలు సినిమా ఈవెంట్స్ కు రామ్ సైతం […]

`ఇస్మార్ట్ శంక‌ర్‌` ఈజ్ బ్యాక్.. రామ్ న్యూ లుక్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

ఇస్మార్ట్ శంక‌ర్.. రామ్ పోతినేని కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తిండిపోయే చిత్రం. ఈ మూవీతోనే వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన రామ్ స్ట్రోంగ్ కాంబ్యాక్ ఇచ్చాడు. అలాగే ఈ మూవీతోనే మాస్ హీరోగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంక‌ర్ కు ఇప్పుడు సీక్వెల్ గా `డ‌బుల్ ఇస్మార్ట్‌` రాబోతోంది. రామ్-పూరీ జ‌గ‌న్నాథ్ కాంబో మ‌రోసారి రిపీట్ కాబోతోంది. వీరి కాంబోలో ప్రాజెక్ట్ హైద‌రాబాద్ లో జూలై 10న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఛార్మీ, పూరీ […]