అమ్మ బాబోయ్… వేపాకులను అలా వాడితే చర్మం మెలమెల మెరిసిపోతుందా… అయితే తప్పకుండా వాడాల్సిందే…!!

చేదుగా ఉండే వేప ఆకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల ముఖ సౌందర్యం సైతం పెరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు కారణంగా మన బాడీలోకి ఎటువంటి చెడు వ్యాపించకుండా కాపాడుతాయి. అలాగే మొఖంపై వచ్చే ముడతలు, మచ్చలను తగ్గించడంలో వేపాకు చాలా బాగా సహాయపడుతుంది. అయితే వీటిని ఎలా వాడాలి అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి.

 

ఈ ఆకులని ఎలా వాడాలో ఇప్పుడు మనం చూద్దాం. మనం ముఖ సౌందర్యం కోసం వేపాకులను వాడడం చాలా ముఖ్యం. ముందుగా వేపాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి… ఎండబెట్టుకోవాలి. అవి బాగా వెండిన తరువాత… వాటిని మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకుని ఒక బౌల్లో స్టోర్ చేసుకోవచ్చు.

ఇక ఇలా స్టోర్ చేసుకున్న పౌడర్ ని కొంచెం ఒక బౌల్లోకి తీసుకుని… అందులో సరిపడా వాటర్ అప్లై చేసుకుని ఫేస్ ప్యాక్ కింద వేసుకోవడం వల్ల… చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి కణాలు పోతాయి. అలాగే ఇది చర్మానికి గ్లోని ఇస్తుంది కూడా. ఇలా వారానికి రెండు రోజులు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల.. మీ చర్మం ఎల్లప్పుడూ హెల్తీగా, గ్లోయిగా ఉంటుంది. ఇందువల్ల వారానికి రెండు రోజులు ఈ ఫేస్ ప్యాక్ తప్పనిసరిగా వేసుకోండి.