బన్నీ పై మోజు పడుతున్న స్టార్ హీరోయిన్.. ఒప్పుకుంటే అది కూడా చేస్తుందట.. ఎంతకు తెగించేసావే తల్లి..!

ఒకప్పుడు మన హీరోలు బాలీవుడ్ హీరోయిన్లతో నటించాలని ఆశపడేవారు . కానీ ప్రజెంట్ మొత్తం పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్ హీరోయిన్స్ మన హీరోలతో నటించడానికి రెడీ అవుతున్నారు . ఒక్కసారి అవకాశం వస్తే చాలు అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఆలియా భట్ – దీపికా పదుకొనే- ప్రియాంక చోప్రా -కియారా అద్వానీ.

అలాంటి స్టార్ హీరోయిన్స్ మన తెలుగు హీరోలతో నటించాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చారు. తాజాగా హీరోయిన్ కృతి సనన్ సైతం అలాంటి కామెంట్స్ చేసింది . అల్లు అర్జున్ తో ఒక్కటైన సినిమాలో నటించాలి అనుకుంటున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . “మేమిద్దరం మొదటిసారి నేషనల్ అవార్డు వేడుకలోనే కలిశామని.. మంచి ఫ్రెండ్స్ అయిపోయామని ..”

“బన్నీ చాలా మంచి పర్సన్ అని ..ఆయనతో పనిచేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నాను అని .. ఎవరైనా దర్శకుడు మా ఇద్దరితో సినిమా తీయాలని ఆశిస్తున్నాను” అంటూ మనసులోని కోరికను బయటపెట్టింది . దీంతో కృతి సనన్ ఓపెన్ గానే మా ఇద్దరితో సినిమా తీయండి రా బాబు అంటూ డైరెక్టర్స్ కు చెప్పేసిందని జనాలు సైతం షాక్ అయిపోతున్నారు..!!