బేబీ పింక్ ట్రెండీ వేర్ లో బార్బీ డాల్ లా మెరిసిన నిహారిక.. భలే ముద్దొస్తున్నావ్ అంటూ..

మెగా డాటర్ నిహారిక గత కొంతకాలంగా హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అన్నయ్య పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత జోరు పెంచింది ఈ ముద్దుగుమ్మ. అదిరిపోయే గ్లామర్ మెరుపులతో కుర్రాళ్ళ ఫోకస్ ని తన వైపు తిప్పుకుంటుంది. ఇంటికి వదినమ్మ వచ్చిన ఆనందాన్ని ఫోటోషూట్ల రూపంలో బయటపెడుతున్నావ నిహా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇక గతంలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా పని సినిమాల్లో నటించిన నిహారిక‌.. భర్తతో విడాకుల తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీలో రాణించాలని భావిస్తుంది.

దీంతో సినిమా అవకాశాల కోసం తెగ ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో పాటే నిహారిక ప్రస్తుతం ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చాలామంది కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుంది. ఇప్పటికే ఎమ్మే ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప‌లు వెబ్ సిరీస్‌లను, షార్ట్ ఫిలిమ్‌ల‌ను నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అందుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ గా కూడా తను కచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటానని ధీమాతో ఉంది.

అయితే ఓ పక్కన సినిమాలుకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే సినిమాల అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో సూపర్ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇటీవల ఆమె షేర్ చేసుకున్న గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బేబీ పింక్ ట్రెండీ వేర్ లో దర్శనం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓర చూపులు చూస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుచ్చుతుంది. ప్రస్తుతం నిహారికకు సంబంధించిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భ‌లే క్యూట్ గా ఉన్నావు నేహా అంటూ.. అలా ఓర చూపు చూస్తే తట్టుకోవడం చాలా కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్స్‌.