కారు లో ముద్దులు పెడుతూ అడ్డంగా దొరికిపోయిన నాగచైతన్య… ఇంత కక్కుర్తిలో ఉన్నాడు ఏంట్రా బాబు..!!

అక్కినేని నాగచైతన్య.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకుని… ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగచైతన్య. జోష్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చైతన్య.. ఏ మాయ చేసావే సినిమాతో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 100% లవ్ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా సమంత ని ప్రేమించిన చైతన్య.. 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం ఏవో మనస్పార్ధాలు కారణంగా 2021 డిసెంబర్ లో విడాకులు తీసుకున్నారు. దీంతో వీరిద్దరూ విడిపోయి ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్స్ శోభిత ధూళిపాళ్ల తో నాగచైతన్య ఎఫైర్ పెట్టుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు వైరల్ అయ్యాయి.

ఓ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు. ఇప్పటికీ వీరి మధ్య ఎఫైర్ ఉందంటూ .. వార్తలు ప్రచారం అవుతున్నాయి. అంతేకాదు గతంలో నాగ చైతన్య ఓ అమ్మాయిని ప్రేమించాడు అని .. వార్తలు వినిపించాయి. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. ద్దిని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “తను కాలేజీ చదువుకునే టైంలో ఒక అమ్మాయికి ముద్దు పెట్టాడని. అప్పుడే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయానని చెప్పుకొచ్చాడు. ఈ వార్త విన్న ప్రేక్షకులు…” ఇంత కక్కుర్తిలో ఉన్నాడు ఏంట్రా బాబు ” అంటూ కామెంట్లు కూడా చేశారు.