• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్… సింపుల్ లుక్స్‌తో అదరగొడుతున్న భామ!

Latest News, Movies June 21, 2023June 21, 2023 Suma

యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే రష్మీ అంటే తెలియని వారు దాదాపుగా వుండరు. తనదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారానే ఈమె ప్రేక్షకులకు సుపరిచితం. అయితే ఈమె ప్రస్థానం అనే సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత అవకాశాలు మందగించడంతో బుల్లితెరపైన ట్రై చేసింది. ఈ క్రమంలో అందరి మన్ననలు పొందింది. గుంటూరు టాకీస్, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది ఈ అమ్మడు.

ఎప్పుడూ టివి షోస్, ఈవెంట్స్ అంటూ బిజీగా గడుపుతున్న ఈ భామ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో కూడా మంచి యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి నుండి రష్మీ కెరీర్ కొంచెం ఒడిదుడుకుల మయమే. రష్మీ చేతిలో ఇపుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదని భోగట్టా. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్.’ ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఆడలేదు.

అయితే బుల్లితెర యాంకరింగ్ లో మాత్రం రష్మీ జోరు బాగా కనిపిస్తోంది. మల్లెమాల సంస్థ మెయిన్ యాంకర్ గా రష్మీ తన హవాని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. యాంకర్ గా మాత్రం ఆమెకు తిరుగులేదని చెప్పాలి. నిజానికి అనసూయ కంటే ముందే రష్మీకి హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా సెలక్షన్ తెలియక రష్మీ ప్లాప్స్ చవిచూశారు. ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే.


Sharing

  • Email this article
  • Print this article

Tags

anchor rashmi, Latest news, media, viral photos, viral social

Post navigation

పూజ హెగ్డే తో త్రివిక్రమ్ బ్రేకప్ కు కారణం అదేనా..?
‘OG’ లో పవన్ పాత్ర పేరు ఇదే..పవన్ ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే అప్డేట్..!!
  • (no title)
  • (no title)
  • (no title)
  • (no title)
  • (no title)
  • (no title)
  • (no title)
  • (no title)
  • (no title)
  • (no title)
  • నేషనల్ ఫ్రెష్ గా రేష్మిక మందన ఆల్ ఇండియాలో ఎలాంటి ఇమేజ్స్లు క్రియేట్ చేసుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చల్లో సినిమాతో టాలీవుడ్లో కేరాన్ని ప్రారంభించిన ఈ అమ్మడు ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ను సంపాదించుకునే దూసుకుపోతుంది తక్కువకాలంలోనే దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు సినిమా సినిమాకు క్రేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది ప్రస్తుతం రష్మిక కెరియర్ ఫుల్ జోష్లో ఉంది పుష్ప సాలిడ్ సక్సెస్ తర్వాత అంబడీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది కేవలం తెలుగులోనే కాదు తమిళ్ హిందీ భాషల్లోని అవకాశాలు కొట్టేస్తుంది ఇక పుష్ప సినిమా తర్వాత యానిమల్ పుష్పటు చావా సినిమాలు వరుసగా హిట్లు గాని ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించాయి దెబ్బతో రష్మిక సోదరులకు హీరోయిన్గా మారిపోయింది ఇక ఈ అమ్మడు రీసెంట్ గా చేసిన గర్ల్ ఫ్రెండ్ మూవీ తో మరోసారి సక్సెస్ లు ఖాతాలో వేసుకుంది ఇక 2024 గురించి 25 వరకు వార్తా సక్సెస్ లో అందుకున్న ఈ బుద్ధి గొప్ప వచ్చే ఏడది మరిన్ని ప్రాజెక్టులతో ఆడియన్స్లో పలకరించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ ప్రాజెక్టుల కోసం ప్రమ్యూనరేషన్ కూడా భారీగానే ఛార్జ్ చేస్తుందట 2026లో తను నటించిన సినిమాల కోసం రష్మిక భారీగా డిమాండ్ చేసినట్లు టాక్ వరుస హిట్లర్ తో మంచి జోష్లో ఉన్న ఈ అమ్మడు ఒక్కసారిగా రెమ్యూనరేషన్లు 10 కోట్లకు పెంచేసిందని సమాచారం అయితే నిర్మాతల సైతం ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని రష్మిక తమ సినిమాలో కనిపించిన చాలు నేషనల్ లెవెల్ లో సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుందని మేకర్స్ అవును సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చెబుతున్నారట అయితే కాదు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న రష్మిక విజయ్ దేవరకొండలో వివాహం చేసుకోనిదని పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ గా రెండు కంటిన్యూ చేస్తుందని తెలుస్తుంది
  • (no title)
  • (no title)
  • ఫ్యాన్స్ గెట్ రెడీ.. ప్రభాస్ ” స్పిరిట్ ” నుంచి న్యూ ఇయర్ ఫ్యూజులు ఎగిరిపోయే సర్ప్రైజ్..!
  • ఊహించని వివాదంలో రాజాసాబ్.. కారణం అతనేనా..!
  • నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. బాలయ్య ఖాతాలో అదుర్స్ రికార్డ్..!
  • ఆ ఇద్దరి చేతిలోకి రోషన్ కెరీర్.. ఇకపై ఫేట్ మారుతుందా..!
  • ” స్పిరిట్ ” లో విలన్ గా తెలుగు స్టార్ హీరో.. సందీప్ వంగా క్లారిటీ..!
  • టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు.. ప్రభాస్ క్రేజీ ట్యాగ్స్ వైరల్..!
  • సుకుమార్ సినిమాల్లో రాజమౌళికి బాగా న‌చ్చిన మూవీ అదేనా.. కారణమేంటంటే..?
  • ” రాజాసాబ్ ” ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాస్ కామెంట్స్ తో హైప్ డబల్..!
  • సోషల్ మీడియా లో శివాజీకి స్ట్రాంగ్ సపోర్ట్.. సెలబ్రిటీస్ వర్సెస్ నెటిజన్స్..!
  • ప్రభాస్ ను పెళ్లాడాలంటే ఉండాల్సిన క్వాలిటీస్.. సుమ ప్రశ్నకు డార్లింగ్ రియాక్షన్ ఇదే..!
  • ‘ వారణాసి ‘ కి రాజమౌళి బిగ్ టార్గెట్.. కేవలం ఓవర్సీస్ నుంచే అన్ని కోట్లా..?
  • ” మన శంకర్ వరప్రసాద్ గారు ” మ్యాటర్ లో ఆ మ్యాజిక్ మిస్ చేస్తున్న అనిల్..!
  • శంబాల హిట్ క్రేజ్.. బ్లాక్ బస్టర్ బ్యానర్లు ఆది కొత్త మూవీ..!
  • మన శంకర వరప్రసాద్ గారు: మెగా, విక్టరీ మాస్ సాంగ్ పై అదుర్స్ అప్డేట్..
  • గర్ల్ ఫ్రెండ్ ను ఇంట్రడ్యూస్ చేసిన జబర్దస్త్ ఇమాన్యుల్.. ఆమె ఎవరంటే..?
  • రౌడీ జనార్దన్ వర్సెస్ పారడైజ్.. విజయ్ దేవరకొండ, శ్రీకాంత్ ఓదెల మధ్య వార్ మొదలైందా..?
  • బాలయ్య టూ ప్రభాస్.. సినిమాల్లో గ్లామర్ క్వీన్.. 12 సంవత్సరాల తర్వాత గ్రాండ్ రీ ఎంట్రీ..!
  • జైలర్ 2 సెన్సేషనల్ అప్డేట్.. బాలయ్య ప్లేస్ లో ఆ సీనియర్ హీరోనా..!
  • ప్రభాస్ నటించిన ఆ రెండు సినిమాలు నాకు అసలు నచ్చవు.. పెద్దమ్మ శ్యామలాదేవి
  • ఛాంపియన్ , శంబాల, దండోరా,ఈషా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?
  • వారణాసి కోసం రాజమౌళి మాస్టర్ స్కెచ్.. తెలుగు హీరోలను ఒక్కటి చేయబోతున్నాడా..?
  • నాని కొత్త సినిమాపై నాగ వంశీ క్రేజీ అప్డేట్..!
  • బంగ్లాదేశ్ హిందువుల హత్యలపై రియాక్ట్ అయిన జాన్వి కపూర్.. పోస్ట్ వైరల్..!
Copyright © 2026 by Telugu Journalist.