ఆ ఫుడ్ ఎక్కువ గా తింటే మయోసైటిస్ కన్ఫామ్.. హెచ్చరించిన రష్యన్ డాక్టర్లు..!!

మయోసైటిస్ ..నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకి పెద్దగా తెలియదు . కానీ ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత నేను మయోసైటిస్ అనే జబ్బుకి గురయ్యాను ఆ వ్యాధితో బాధపడుతున్నాను అని ప్రకటించిందో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో మయోసైటిస్ అనే వ్యాధి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు జనాలు .

 

అసలు మయోసైటిస్ వ్యాధి అంటే ఏంటి..? అది ఎందుకు వస్తుంది..? ఏ కారణంగా మనిషికి సోకుతుంది..? దానికి నివారణలు ఏంటి ..?ఒకవేళ జబ్బు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? జబ్బు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి..? అంటూ గూగుల్లో ఓ రేంజ్ లో సెర్చ్ చేస్తున్నారు నేటి కాలం యువతీ యువకులు . కాగా ఈ క్రమంలోనే సమంత మయోసైటీస్ జబ్బుకి ప్రధాన కారణం ఫుడ్, వ్యాయామాలు అంటూ బిగ్ బాంబు పేల్చారు రష్యన్ డాక్టర్లు .

తాజాగా రష్యన్ డాక్టర్లు సమంత మయోసైటీస్ జబ్బు పై సంచలన కామెంట్స్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంతకు సోకిన మయోసైటీస్ అనే వ్యాధి చాలా రేర్ గా వస్తుందని ..రష్యన్ డాక్టర్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఫస్ట్ ఈ వ్యాధి సోకడానికి కారణం ఓవర్ వ్యాయామాలు అని.. బాడీ తట్టుకోలేని విధంగా వ్యాయామాలు చేయడం ద్వారా వస్తుంది అని చెప్పుకోచ్చారు. అంతేకాదు సెకండ్ మెయిన్ రీజన్ ఫుడ్ అంటూ చెప్పుకొచ్చారు . పాస్తా , పిజ్జా, బర్గర్, నూడిల్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే రానున్న రోజుల్లో మయోసైటీస్ అనే జబ్బు ఎక్కువగా విపరీతంగా పెరిగిపోతుందని రష్యన్ డాక్టర్లు చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోని నేటి యువత ఎక్కువగా తీసుకుంటున్న బర్గర్ పిజ్జాలను దూరం పెట్టడం మంచిది అంటూ సజెస్ట్ చేశారు .

Share post:

Latest