కొంప ముంచేసిన నిత్యా మీనన్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్..? పోస్ట్ వైరల్..!!

ఓ మై గాడ్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ తల్లి కాబోతుందా …? అంటే అవుననే చెప్తున్నారు సినీ జనాలు. ఎస్ రీసెంట్గా ఆమె తన ఇన్స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ఓ ప్రెగ్నెన్సీ కీట్ తో.. పాజిటివ్ ప్రెగ్నెన్సీ సింబల్ చూపిస్తూ.. ద వండర్ బిగిన్స్ అనే కోట్ చేస్తూ నిత్యామీనన్ పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ అయిపోయారు.

మనకు తెలిసిందే టాలీవుడ్ లో “అలా మొదలైంది” అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఏంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటి. తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే.. అయినా హ్యూగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . న్యాచురల్ గా నటిస్తూ స్టార్ హీరోలకి కూడా ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది.

కాగా రీసెంట్ గానే “తిరు” అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న నిత్యా కొద్దిసేపటి క్రితమే ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టుకోచ్చింది. ఆ పోస్టులో ప్రెగ్నెన్సీ కిట్ తో పాటు ప్రెగ్నెన్సీ పాజిటివ్ చూపిస్తున్న సైన్ ..బేబీకి సంబంధించిన మరో కిట్ ఉంది . అంతేకాదు నిత్యామీనన్ దీనికి కోట్ చేస్తూ “ది వండర్ బిగిన్స్ ” అంటూ రాసుకు వచ్చింది.

ఈ పోస్ట్ చూసిన నిత్యామీనన్ అభిమానులు షాక్ లో ఉన్నారు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యావా అంటూ మండిపడుతున్నారు . మరికొందరు ఇది సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా పెట్టుకువస్తుంది ..ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం ఈ హీరోయిన్స్ ఏమైనా చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. మరి చూడాలి నిజంగానే పెళ్లి కాకుండా నిత్యమైన ప్రెగ్నెంట్ అయ్యిందా ..?లేక ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో కోసమే చేస్తుందా..? చూడాలి నిత్యామీనన్ దీనికి ఆన్సర్ ఏమి ఇస్తుందో..?

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)