హవ్వ..ఛీ ఛీ..ఎద అందాలను పూర్తిగా చూపించేసిన ఇలియానా..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ హాట్ ఫోటోషూట్స్ పేరిట మరి వల్గర్ గా తయారవుతున్నారు. రోజురోజుకు హద్దులు మీరి హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వెళ్తున్నారు. జనాలు చేత బూతులు తిట్టించుకుంటున్నారు. కాగా తాజాగా ఇప్పుడు అలాంటి బూతులు తిట్టించుకుంటుంది గోవా బ్యూటీ ఇలియానా. మరీ దరిద్రంగా ..వల్గర్ గా.. తన ఎదభాగాలను క్లోజ్ షాట్లో చూపించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది . అయితే దీనిపై ఫ్యామిలీ మగాళ్లు మాత్రం ఇలియానాను బూతులు తిడుతున్నారు. సిగ్గులేని ఆడది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి “దేవదాసు” అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఇలియానా ..కొంచెం కలర్ తక్కువ. అయినా హాట్ ఫిగర్ అని అంటుంటారు జనాలు. పర్ఫెక్ట్ బాడీ షేప్ మెయిన్ టైన్ చేస్తూ అసలు నడుమంటే ఇలానే ఉండాలా అనే విధంగా తన నడుముకు ఒక స్పెషల్ ఇమేజ్ ని దక్కించుకుంది. అంతేనా టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా అమ్మడు నడుముని టచ్ చేయడానికి తమ సినిమాల్లో ఏరి కోరి మరి త,అ సినిమాల్లో ఇలియానానే కావాలంటూ మొండి పట్టుదల పట్టి.. సినిమాలో హీరోయిన్గా పెట్టుకొని సక్సెస్ కొట్టారు . ఆ టైంలో ఇలియానా ఓ రేంజ్ లో టాలీవుడ్ లో దూసుకుపోయింది.

అయితే టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ పరంగా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బోల్తా కొట్టింది. ప్రజెంట్ అటు టాలీవుడ్ , ఇటు బాలీవుడ్ ఏది కాకుండా సోషల్ మీడియాకే పరిమితమైంది . ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం రాను రాను మరి హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తుంది. నిన్న కాక మొన్న ఎల్లో కలర్ ఇన్నర్ వేర్ తో చెమటలు పట్టించిన ఇలియానా.. ఇప్పుడు తాజాగా వైట్ ఇన్నర్ వేర్ తో పై యాంగిల్ లో కెమెరా పెట్టి తన ఎదభాగాలను క్లోజ్ అప్ షాట్లు వేసి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది . ప్రెసెంట్ ఇలియానా ఎద అందాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అంతేకాదు ఈరోజు ఎద అందాలతో సరిపెట్టిన ఇలియానా రేపు ఏ అందాలు చూపిస్తుందో అంటూ కుర్రాళ్ళు హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు.