వేలు విరిగిన షూటింగ్ లో పాల్గొన్న అమితాబ్.. డెడికేషన్ అంటే ఇదే!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 13 పోస్ట్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కాలి వేలికి గాయం అయినా కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన బ్లాగ్ లో ఫొటోస్ ను పోస్ట్ చేశాడు.బేస్‌ వద్ద కాలి వేలు విరిగింది. నొప్పి విపరీతంగా ఉంది. దానికి ఇలాగే ట్రీట్‌మెంట్‌ చేయలేం. కానీ దాన్ని వేరొక వేలితో కలిపి కట్టడం ద్వారా 4 లేదా 5 వారాల్లో తగ్గే అవకాశం ఉంది. నొప్పిని ప్లాస్టర్‌తో కప్పిపుచ్చలేం అని తెలిపాడు.

- Advertisement -

అయితే అమితాబ్ ప్రోగ్రాంలో గాయం కనిపించకుండా ఉండేందుకు బొట్టు ధరించాలని తెలిపారు. అయినప్పటికీ కేబీసీ షూటింగ్ ఎంజాయ్ చేసినట్లు అమితాబ్ పేర్కొన్నాడు.ఈ షో కి ట్రెడిషనల్ లుక్ లో వచ్చిన అమితాబ్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే అమితాబ్ ఈ సమయంలో ఇమ్రాన్ హస్మి తో కలసి సస్పెన్స్ త్రిల్లర్ చెహ్రే, అలియా భట్ రణబీర్ కపూర్ తో కలిసి బ్రహ్మాస్త్ర, ప్రాజెక్టు కే గుడ్ బాయ్ వంటి సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు.

Share post:

Popular