క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న పూజా హెగ్డే..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద‌ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవ‌కాశాలే కాదు.. వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్ల లిస్ట్ చేరిపోయింది ఈ బ్యూటీ.

Ashwin_100295

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల‌తో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పూజా.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో హీటెక్కిస్తుంటుంది.

Pooja Hegde : పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటో షూట్.. వెరైటీ ఫోజులతో అదరగొడుతున్న  బుట్టబొమ్మ..

ఇక తాజాగా వైట్ క‌ల‌ర్ ట్రెండీ డ్ర‌స్ ధ‌రించిన పూజా.. కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. క‌ట్టిప‌డేస్తున్న పూజా క్యూట్ లుక్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. మ‌రి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

 పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటో షూట్ (Instagram/PoojaHegde/Photo) పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటో షూట్ (Instagram/PoojaHegde/Photo) పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటో షూట్ (Instagram/PoojaHegde/Photo)

Pooja Hegde: Telugu film industry takes me as their own - Buziness Bytes