మొత్తం చూపించి కుర్రకారును పిచ్చెక్కిస్తున్న ఆండ్రియా.. వీడియో మీకోసం..!

సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు తమ స్టార్ డం కోసం ముఖ్యమైన పాత్రలు చేయడానికైనా రెడీ అయి పోతూ ఉంటారు. అలా ఆండ్రియా బోల్డ్ పాత్రలలో హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె తమిళ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా పేరు పొందింది.

ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ తన ఫిట్నెస్ కోసం జిమ్ సెంటర్ లకి వెళుతూ ఉంటుంది. అలాంటి ఈమె తమ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి , ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ఆండ్రియా జిమ్ సెంటర్ లో చేస్తున్న వర్కౌట్ ఫోటోలను ఇటీవల ఆమె పోస్ట్ చేయగా , ఆమె చేస్తున్న ఫిట్నెస్ ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఆమె పెంచుతున్న కండల బలాన్ని చూస్తే, ఆమె ఏదో పెద్ద సినిమాకే టెండర్ వేసింది అని తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఈ ఫోటోలకు, వీడియోకు ఏకంగా కొన్ని గంటల్లోనే 29 వేల లైకులు పొందగలిగింది ఈ భామ. ఇక అంతే కాకుండా ఈమెకు మొత్తంగా ఇంస్టాగ్రామ్ లో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఆమె ఏదైనా పనిలో కూడా ఎంతో శ్రద్ధగా పెట్టి చేస్తుంది. కాబట్టి ఆమె అంత నాజూగ్గా తయారైనట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఈమె ప్రస్తుతం “ఆర్మాన్ నై 3, నో ఎంట్రీ వంటి చిత్రాలలో నటిస్తోంది.ఇక ఈ సినిమాలో రెండు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇక త్వరలో ఈమె పిసాసు-2 చిత్రంలో నటించబోతున్నారు అని తెలుస్తోంది.https://www.instagram.com/reel/CSDpHdspHrw/?utm_source=ig_embed&ig_rid=1a6dbb9c-d87d-4e91-a6c2-c564b4f2fbb2