• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

‘అక్కినేని’ అనే పేరును తొలిగించిన సమంత …రీజన్ ఏంటి ?

Latest News, Movies July 31, 2021July 31, 2021 Admin

అక్కినేని వారి కోడ‌లు స‌మంత అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. నాగ చైత‌న్య‌ను పెళ్లాడిన త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న స‌మంత‌.. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే స‌మంత‌.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక విష‌యాన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది.

ఈ నేప‌థ్యంలోనే ఆమె ఫాలోవ‌ర్స్ సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా స‌మంత చేసిన ప‌నికి అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు అయోమ‌యంలో ప‌డ్డారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. పెళ్లి త‌ర్వాత తన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో తన పేరుని సమంత అక్కినేనిగా పెట్టుకుంది.

అయితే ఏమైందో ఏమో గానీ తాజాగా.. అక్కినేని అనే పేరును తొలిగించి `ఎస్` అనే లెట‌ర్ ని మాత్ర‌మే పెట్టింది. దాంతో స‌మంత ఉన్న‌ట్టు ఉండి ఎందుకు అక్కినేని పేరును తొలిగించిందా? అని నెటిజ‌న్లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి సాధారణంగానే పేరును మార్చిందా లేక ఏదైనా ప్రమోషన్ లో భాగంగా అన్నది తెలియాల్సి ఉంది.


Sharing

  • Email this article
  • Print this article

Tags

Akkineni, Latest news, Samantha, Samantha Akkineni, social media account, telugu movies, tollywood news

Post navigation

ఎయిర్ హోస్ట్ గా మారుతున్న టాలీవుడ్ టాప్ యాంకర్!
మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ చిరు..నెట్టింట పోస్ట్ వైర‌ల్‌!
  • మహేష్ కంటే ముందే తెలుగులో ఆ ఇద్దరు హీరోలతో కలిసి ప్రియాంక మూవీ.. కానీ..
  • అఖండ 2 రిలీజ్ బై బిగ్ సస్పెన్స్.. సంక్రాంతికి బాలయ్య – చిరు క్లాష్ తప్పదా..!
  • ఆమె కోసం ఇంట్లో చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోయా.. అడవి శేష్
  • అఖండ 2: రాజమౌళి మ్యాటర్ లో బాలయ్య రాంగ్ స్టెప్
  • అట్లీతో సైన్స్ ఫిక్షన్ మూవీ.. బన్నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..!
  • బాలయ్య ” అఖండ 2 “.. అందరి దృష్టి దాని వైపే..!
  • SSMB 29: ఫుల్ స్టోరీ అదేనా.. బాహుబలి, RRR రికార్డులు బద్దలు కొడుతుందా..!
  • ఫ్యాన్స్ కు శ్రీ లీల బిగ్ షాక్.. మళ్లి ఆ హీరోతోనే సినిమానా.. !
  • ” కాంత ” రివ్యూ.. దుల్కర్ హిట్ కొట్టాడా..?
  • గ్లోబల్ ట్రోటర్ రైట్స్ రాజమౌళి ఎన్నికోట్లకు అమ్మేశాడో తెలుసా.. ఇదెక్కడి అరాచకం రా సామి..
  • సితార కు నా కూతురికి మధ్య బాండింగ్ అలానే ఉంటుంది.. ప్రియాంక చోప్రా
  • ” శివ ” మూవీలో స్టోరీ ఎక్కడుంది.. నేను అందుకే నటించలేదు.. తనికెళ్ల భరణి
  • పూరి జగన్నాథ్ పై కోపంతో రాజమౌళి తీసిన మూవీ ఏంటో తెలుసా.. కారణం ఇదే..?
  • స్టార్ హీరోయిన్ తో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అనిరుధ్.. పెళ్లి వార్కలు నిజమేనా..!
  • గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కు రాజమౌళి సూచనలు ఇవే.. వాళ్లకు నో ఎంట్రీ..!
  • ” ఆయన పిలిస్తే అన్ని వదిలేసి వెళ్దాం “.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
  • ఆ డైరెక్టర్ నీకంటే తోపు.. ఆర్జీవికి కాల్ చేసి మరీ.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • రాజమౌళి తర్వాత మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..?
  • బాలయ్య అఖండ 2.. ఫ్యాన్స్ కు ఆ మ్యాటర్ లో డిసప్పాయింట్మెంట్ తప్పదా..!
  • ప్రభాస్ ” స్పిరిట్ ” లో చిరంజీవి.. సందీప్ రెడ్డి క్లారిటీ.. !
  • హీరోగా లోకేష్ కనకరాజ్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
  • బిగ్ బాస్ 9: సింగిల్ ఎపిసోడ్ తో ఓటింగ్ మొత్తం చేంజ్ టాప్ 5 కంటెస్టెంట్స్ డేంజర్ లో
  • అఖండ 2 తాండవం ఓవర్సీస్ రైట్ ఏకంగా అన్ని కోట్లా.. బడ్జెట్ లెక్కలివే..!
  • తారక్ – ఆర్జీవి కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. కారణం ఎవరంటే..?
  • చరణ్ ” పెద్ది ” పై హైప్ డబుల్.. కీలక పాత్ర కోసం ఆ స్టార్ హీరోయిన్
  • సమంత నయా జర్నీ షూరు.. కొత్త అధ్యాయనం మొదలంటూ ఎమోషనల్ పోస్ట్..
  • డబ్బున్నోడనే పొగరుతో కెరీర్ నాశనం.. హీరో వడ్డే నవీన్ పై డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్..!
  • మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఆమె డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యిందా..!
  • రాజమౌళి – ప్రభాస్ మరో ప్రాజెక్ట్.. సెన్సేషనల్ స్టోరీ..
  • నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించడం.. నయనతార
  • పెద్ది చిక్కిరి పై ఆర్జీవి అసలు ఊహించని కామెంట్స్..!
  • మర్డర్ కేసులో జైల్ 49 ఏళ్లకే మరణం.. దిల్కర్ ” కాంత ” ఆ హీరో బయోపికా..!
  • ఆ నలుగురు అడిగితే స్పెషల్ సాంగ్ చేస్తా.. స్టార్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
  • నాకు ఏజ్ సమస్య కాదు ఎవరితో అయినా ఓకే.. మీనాక్షి చౌదరి బోల్డ్ కామెంట్స్..!
  • బిగ్ బాస్ 9: ఆ ఒక్కడు తప్ప నామినేషన్స్ లో హౌస్ మొత్తం..
  • SSMB 29: శృతిహాసన్ వాయిస్ తో గ్లోబ్ ట్రాటర్ సాంగ్.. గూస్ బంప్స్ అంతే..
Copyright © 2025 by Telugu Journalist.