కాటమ రాయుడు గెటప్ ఇదిగో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చి తన తదుపరి సినిమా షూటింగ్ లో నిమగ్నమయ్యారు.గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానుల్ని నిరాశ పర్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పవన్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు పవన్ తదుపరి సినిమా వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. అనేక మలుపులు,విరామాలు తరువాత ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ […]

తమన్నా డబ్బుకోసమే చేస్తుందట

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. వరుస సినిమాలతో పాటు ఐటెం సాంగ్స్ లోకూడా నర్తిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ నడుస్తుంది. తమన్నా తో పాటు మిగిలిన టాప్ హీరోయిన్స్ అయిన శృతిహాసన్, కాజల్ కూడా ఐటెం సాంగ్స్ చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఐటెం సాంగ్స్ విషయం లో మాత్రం కాజల్, శృతి ల కంటే తమన్నాకే క్రేజ్ ఎక్కువగా వుంది. ఒక్కో ఐటెం సాంగ్ […]

లైవ్‌షోలో కొమ్మినేనికి షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

వైకాపా అధినేత జ‌గ‌న్ గురించి ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌లువురు నేత‌లు చేసిన ప్ర‌చారాన్ని బ‌ట్టి.. అగ్రెసివ్ అని, ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోడ‌నీ, త‌న‌మాటే నెగ్గాల‌నే మొండి ప‌ట్టుద‌ల గ‌ల వ్య‌క్తి అని అనుకుంటారు అంద‌రూ. అదేవిధంగా త‌న‌లో ఫ్లెక్సిబిలిటీ ఉండ‌ద‌ని, త‌న కింద ప‌నిచేసే వారికి కొంచెమంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వ‌ర‌ని క‌ర్రీలో క‌రేపాకులా తీసి పారేస్తూ ఉంటార‌ని కూడా జ‌గ‌న్ గురించి వారు విప‌రీత ప్ర‌చారం చేశారు. దీంతో అంద‌రూ జ‌గ‌న్ […]

మాజీ మంత్రిపై ద‌య వెన‌క మ‌ర్మ‌మేమిటో

నేటి రాజ‌కీయాల్లో అధికార పార్టీలు విప‌క్షంలో ఉన్న‌వారితో ఒకాటాడుకుంటున్నాయి… చేతిలో ఉన్న ప‌వ‌ర్‌ను వినియోగించుకుని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డ‌టం ద్వారా వారిని లొంగ‌దీసుకునేందుకు అన్నివిధాలుగానూ ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ విష‌యంలో ఏ పార్టీకి, ఏనాయ‌కుడికి మిన‌హాయింపు లేద‌నే చెప్పాలి. సాధార‌ణంగా త‌మిళ‌నాట ఈ సంస్కృతి ఎక్కువ‌గా క‌నిపించేది. అయితే వైఎస్ హ‌యాంలో రాష్ట్రంలోనూ ఈ ధోర‌ణి ప‌తాక స్థాయినందుకుంది. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మూ దానినే అనుస‌రిస్తోంది. అయితే మేం అలాంటి విధానాల‌కు వ్య‌తిరేక‌మ‌ని వారు చెప్పుకోవ‌డమే […]

కెసిఆర్ కి సహకరించారు మరి జగన్ కి ?

గ‌తంలో ఒక‌ద‌శ‌లో తెలంగాణ ఉద్యమం… నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దెబ్బ‌కు క‌కావిక‌ల‌మైపోయిన ద‌శ‌లో… కేసీఆర్ ఉద్య‌మానికి స‌జీవంగా ఉంచేందుకు ఆలోచ‌న కంటే ఆవేశం ఎక్కువ‌గా ఉండే యువ‌త‌ను న‌మ్ముకున్నారు. తెలంగాణ‌లోని కాలేజీలు, యూనివ‌ర్శిటీల్లో విద్యార్థుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారిలో విభ‌జ‌న ఉద్య‌మ జ్వాల‌లు ర‌గిలించారు. వారితో పాటు ప్ర‌జా సంఘాలు, ఉద్యోగ సంఘాల‌ సాయంతో ఉద్య‌మాన్ని మ‌లి ద‌శ‌కు తీసుకెళ్లి అంతిమంగా ల‌క్ష్యం సాధించ‌గ‌లిగారు. తాజ‌గా జ‌గ‌న్ కూడా ప్ర‌త్యేక హోదా అంశంపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై […]

అమీజాక్సన్‌ యాక్షన్‌ స్టార్ట్స్‌

ముద్దుగుమ్మ అమీజాక్సన్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ మూవీలో డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌లో డిఫరెంట్‌గానూ చాలా అందంగానూ కనిపించింది. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్‌ హీరోగా వస్తోన్న ‘రోబో 2.0’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘రోబో’లో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్యరాయ్‌ కోసం ఎలాంటి యాక్షన్‌ సీన్స్‌ డిజైన్‌ చేయలేదు శంకర్‌. కానీ ఈ సీక్వెల్‌లో మాత్రం అమీజాక్సన్‌ కోసం కొన్ని యాక్షన్‌ సీన్స్‌ని ప్లాన్‌ చేస్తున్నాడట. ఆ సీన్స్‌లో నటించడం […]

జ‌గ‌న్ స‌వాల్‌కు బాబు స్పందిస్తాడా..!

ఎప్ప‌టిక‌ప్పుడు అధికార టీడీపీ, సీఎం చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో ఫైరైపోతున్న వైకాపా అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రో స‌వాలు విసిరారు. ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని.. జ‌నం ఎవ‌రి ప‌క్షాన ఉన్నారో తేల్చుకుందామ‌ని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా.. పోలీసులు, ధ‌నం, బ‌లం, బ‌ల‌గం అంతా మీద‌గ్గ‌రే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి ప్ర‌వాస ఆంధ్రుల‌తో సాక్షి టీవీలో నిర్వ‌హించిన లైవ్ షోలో జ‌గ‌న్ మాట్లాడారు. చంద్ర‌బాబుకు నైతిక విలువ‌లు లేవ‌ని, అవినీతిలో కూరుకుపోయాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న […]

సొంత ప‌త్రిక పెట్టనున్న టీడీపీ

ఎన్ని ప్ర‌సార మాధ్య‌మాలు ఉన్న‌ప్ప‌టికీ.. దిన‌ప‌త్రిక‌లకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అస‌లు ఓ పేదేళ్ల కింద‌ట ఎల‌క్ట్రానిక్ మీడియా అడుగులు వేస్తున్న క్ర‌మంలో ఇంక దిన‌ప‌త్రిక ప‌ని అయిపోయింది! అనే టాక్ వ‌చ్చింది. అయితే, ఎల‌క్ట్రానిక్ మీడియా క‌న్నా బ‌లంగా దిన‌ప‌త్రిక‌లే నేటికీ త‌మ ఉనికిని చాటుతున్నాయి. మీడియాపై ఒకింత తేలిగ్గా విమ‌ర్శ‌లు చేసే వాళ్లు కూడా ప‌త్రిక‌ల విష‌యానికి వ‌చ్చేస‌రికి ఆచితూచి మాట్లాడ‌తారు. ప్ర‌జ‌లు కూడా ఎక్కువ‌గా పేప‌ర్ల‌నే న‌మ్ముతారు. అందుకే ఎల‌క్ట్రానిక్ […]

నిశ్శబ్ద ఉద్యమం – పెను సంచలనం

మౌనం అత్యంత భయంకరమైనది. దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. మహాత్మాగాంధీ భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమయంలో, హింసాత్మక మార్గాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతుల్లో చేసిన పోరాటానికి కరడుగట్టిన తెల్లదొరలు బెంబేలెత్తిపోయారు. అదీ అహింస అనే ఆయుధానికి ఉన్న గొప్పతనం. అహింసా మార్గంలోకే వెళుతుంది మౌన పోరాటం కూడా. మరాఠీలు రిజర్వేషన్ల కోసం మౌన పోరాటాన్ని ఆశ్రయించి దేశం దృష్టిని ఆకర్షించారు. పుణెలో వేలాదిమంది నిర్వహించిన మౌన ప్రదర్శనతో మహారాష్ట్రలో రాజకీయాలు షాక్‌కి […]