వెబ్‌ సిరీస్‌లో ఆ రోల్‌ చేస్తా అంటున్న ప్రియమణి..?

ప్రియమణి ప్రస్తుతం మూవీస్,టీవీషోలు తో సహా వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తుంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో హిజ్ స్టోరీ అనే వెబ్‌ సిరీస్‌లో చేసింది. ​ఈ వెబ్ సిరీస్‌ ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో పాల్గొన్న నటి ప్రియమణి పలు ఇంట్రెస్టింగ్‌ సంగతులను పంచుకుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో తాను సాక్షి అనే చెఫ్‌ పాత్ర చేసిందని,రియల్‌ లైఫ్‌లో తనకు అసలు వంట చేయడమే రాదని చెప్పింది. అసలు నిజం చెప్పాలంటే కోడిగుడ్డు […]

వెబ్ సిరీస్ బాట ప‌ట్టిన టాలీవుడ్ హాట్ బ్యూటీ?!

టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన పాయ‌ల్‌.. మొద‌టి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌లో న‌టించిన పాయ‌ల్‌.. ప్రేక్ష‌కుల‌కు తెగ ఆక‌ట్టుకంది. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసినా.. పాయ‌ల్‌కు మంచి హిట్ అయితే ద‌క్క‌లేదు. దీంతో ప్ర‌స్తుతం ఈ భామ వెబ్ సిరీస్ బాట ప‌ట్టింద‌ట‌. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ […]

వైరల్ ఫోటో : టెర్రరిస్ట్ గా సమంత..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్  సమంత. తాజాగా సమంత డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ద్వారా  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న […]

మరో వెబ్ సిరీస్ కుసై అన్న మిల్కీ బ్యూటీ.!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవలే లెవెన్త్ అవర్ తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్‌ తో డిజిటల్ రంగంలోకి ప్రవేశించింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ అయిన ఆహాలో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం ఇచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తమన్నా ఆహా కోసం మరిన్ని వెబ్ సిరీస్‌లకు సంతకం చేస్తోంది అని సమాచారం. డిజిటల్ […]

`ఏవండోయ్ ఓనర్ గారు` అంటున్న దేత్త‌డి హారిక‌..అదిరిన పోస్ట‌ర్‌!

దేత్త‌డి హారిక‌.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలోనే యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హారిక‌.. బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ షోలో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న హారిక టైటిల్ గెలుచుకోలేక‌పోయినా.. సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ఇక ఈ షో త‌ర్వాత ప‌లు వెబ్ సిరీస్ చేస్తున్న‌ట్టు హారిక తెలిపింది. అయితే తాజాగా ఆమె న‌టిస్తున్న వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను […]

`లెవ‌న్త్ అ‌వ‌ర్`కు త‌మ‌న్నా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!

మిల్కీ బ్యూట త‌మ‌న్నా మొద‌టి సారి న‌టిస్తున్న వెబ్ సిరీస్ `లెవ‌న్త్ అవ‌ర్‌`. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి నిర్మించారు. పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేది ఈ సిరీస్ మెయిన్ థీమ్. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో […]