చిరు ఖైదీ మొత్తం సెంటిమెంట్ల మ‌య‌మే

సినిమా వాళ్లు సెంటిమెంట్ల‌ను ఎలా న‌మ్ముతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సెంటిమెంట్లు మంచివి ఉంటాయి, చెడ్డ‌వి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 విష‌యంలో కూడా చిరు చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే చిరు గ‌తంలో త‌న‌కు ఠాగూర్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన ద‌ర్శ‌కుడు వినాయ‌క్‌నే ఎంచుకున్నారు. ఠాగూర్ కోలీవుడ్‌లో హిట్ అయిన ర‌మ‌ణ‌కు రీమేక్‌. ఇప్పుడు ఖైదీ అక్క‌డ క‌త్తి […]

చిరు డైరెక్ష‌న్ – వినాయ‌క్ యాక్ష‌న్‌

ఈ హెడ్డింగ్ చూసి ఒక్క‌సారిగా షాక్ అవుతాం. చిరు 150వ సినిమా ఖైదీ నెం 150 క్రేజీ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోందిగా…మ‌రి చిరు డైరెక్ష‌న్‌లో వినాయ‌క్ న‌టించ‌డం ఏంట‌ని మ‌నం కాస్త షాక్ అవుతాం. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే చిరు కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెం 150 షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ సాగుతోంది. ఇందులో వినాయ‌క్ ఓ చిన్న పాత్ర‌లో త‌ళుక్కున క‌నిపించ‌బోతున్నాడు. […]

ఖైదీ నెంబ‌ర్ 150 టీజ‌ర్ టాక్‌.

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డంతో త‌న 150వ సినిమా అయిన ఖైదీ నెంబ‌ర్ 150 కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఈ సినిమాతో హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్న చిరు క‌థ‌, డైరెక్ట‌ర్‌, హీరోయిన్ ఇలా ప్ర‌తి విష‌యంలోను ఆచితూచి అడుగులు వేస్తూ వ‌చ్చారు. ఖైదీ నెంబ‌ర్ 150 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్‌ను చూసిన వారు మాత్రం పెద‌వి విరుస్తున్నారు. ఈ సినిమా […]

ఎన్టీఆర్ కి చెప్పాలనుకుంటున్నాడట

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. వీరిద్దరి కాంబినేషన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజే వుంది. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చి చాల సంవత్సరాలే అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినాయక్ మెగాస్టార్ ఖైదీ నెం.150 సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ […]

‘ఖైదీ నెం.150’ రిలీజ్ డేట్ చెప్పేసాడు

మెగా అభిమానులకు శుభవార్త. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం.150 రిలీజ్ డేట్ పై ఆ సినిమా దర్శకుడు వి.వి వినాయక్ స్పష్టత ఇచ్చేసారు.రాజమండ్రిలోని టి.నగర్, పుష్కరఘాట్ గణేష్ మండపాలను సందర్శించిన వి.వి వినాయక్ ‘ఖైదీ నెం.150’ వచ్చే బోగి పండుగ రోజున విడుదల కాబొతోందని చెప్పారు. . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది భోగి పండగ రోజు చిత్రం విడుదల చేస్తామని క్లారిటీ […]

మెగా మూవీకి కొత్త గ్లామరొచ్చింది.

మెగా మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ సెట్స్‌లో సందడి చేస్తోంది. తొలిసారిగా మెగాస్టార్‌తో జోడీ కడుతోంది ముద్దుగుమ్మ కాజల్‌. ఈ ముద్దుగుమ్మకి మెగా ఫ్యామిలీ హీరోలతో అందరితోనూ నటించిన అనుభవం ఉంది. పవర్‌ స్టార్‌, స్టైలిష్‌ స్టార్‌, మెగా పవర్‌ స్టార్‌లతో రొమాన్స్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క మెగాస్టార్‌తో నటించలేదనే వెలితి ఉండేది ఇంతవరకూ. ఆ వెలితి కూడా తీరిపోయింది ఇప్పుడు. మెగా స్టార్‌ రీ ఎంట్రీలో వస్తోన్న తొలి సినిమాలో మెగా హీరోయిన్‌గా ఎంపికైంది కాజల్‌. […]

నాన్నకు ప్రేమతో అంటున్న రాంచరణ్

మెగా అభిమానులంతా చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను టైటిల్‌తో పాటే ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. చెప్పిన తేదీకే పక్కాగా ఫస్ట్‌లుక్ వచ్చేస్తుందని తెలుపుతూ, చరణ్ ఇటీవలే ఓ ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు. చిరు పుట్టినరోజున పెద్ద […]

వినాయక్ మళ్ళీ మెగా క్యాంప్ లోనే

వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగు జోరందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పనుల్లో వినాయక్ బిజీగా వున్నాడు. ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తండ్రి ప్రతిష్టాత్మక సినిమా కావడంతో చరణ్ తరచూ సెట్స్‌కు వస్తున్నాడు. దర్శకుడు వినాయక్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మరోసారి ఒక సినిమా చేయాలన్న నిర్ణానికి వచ్చారని అంటున్నారు. గతంలో వినాయక్-చరణ్ కాంబినేషన్‌లో ‘నాయక్’ సినిమా వచ్చింది. ఈ పిక్చర్ మాస్ […]

చిరంజీవి ఖైదీ No :150

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో ఖైదీ గెటప్స్‌ వేసిన చాలా చోట్ల ‘786’ అనే నెంబర్‌ని ఉపయోగించేవారు. ఆ నెంబర్‌ అప్పట్లో చాలా ఫేమస్‌. కొన్ని కారణాలతో ఈ నెంబర్‌ని విరివిగా ఉపయోగించడంలేదు. కారణం మతపరమైన సమస్యలే. అయితే చిరంజీవి తన కొత్త సినిమా కోసం ఖైదీ గెటప్‌లో కన్పించాల్సి రావడంతో 150 అనే నెంబర్‌ని ఉపయోగిస్తున్నారు. సినిమా షూటింగ్‌ స్పాట్‌ నుంచి లీక్‌ అయిన ఫొటోలో ఈ నెంబర్‌ విషయం వెలుగు చూసింది. […]