Tag Archives: vv vinayak

ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌?!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్, రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో ఈయ‌న బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌బోతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన

Read more

గ్రాండ్‌గా స్టార్ట్ అయిన `ఛ‌త్ర‌ప‌తి` హిందీ రీమేక్..పిక్స్ వైర‌ల్!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా స్టార్ట్

Read more

త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్న జ‌క్క‌న్న‌?!

అంద‌రూ జక్క‌న్న అని ముద్దుగా పిలుచుకునే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. 2005 విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ

Read more

పవన్ సినిమాలో ఆ స్టార్ డైరెక్టర్ రోల్ ఏమిటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో జోరుమీదున్నారు. ఆయ‌న హీరోగా నటిస్తున్న ప్ర‌స్తుత మూవీ అయ్యప్పణం కోషియం. ఇది రీమేక్ మూవీ. ఈ మూవీపై మాస్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూట్ రీస్టార్ట్ కావ‌డానికి ప్ర‌స్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మూవీలో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ కూడా ఒక రోల్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆ

Read more

చిరంజీవి ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రిచిన వి.వి.వినాయ‌క్‌..కార‌ణం అదే!

చిరంజీవి ఫ్యాన్స్‌ను వి.వి.వినాయ‌క్ నిరాశ‌ప‌ర‌చ‌డం ఏంటీ..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన చిత్రం ఠాగూర్‌. శ్రియ, జ్యోతిక ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టించారు. 2003లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. వినోదంతో పాటు సందేశాన్ని అందించిన ఈ సినిమాకు సీక్వెల్ వ‌స్తే బాగుంటుంద‌ని చిరంజీవి అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు.

Read more

ప‌వ‌న్ సినిమాలో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కీల‌క పాత్ర‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ హిట్ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ ఒక‌టి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్ట్రింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ

Read more