ఆ విషయంలో మహేశ్ కన్నా.. చరణ్ నే 1000 రెట్లు బెటర్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒళ్లు మండిస్తున్న న్యూస్..!

సోషల్ మీడియాని అంటే అంతే.. ఎక్కడ పాసిటివిటీ ఉంటుందో అక్కడ నెగెటివిటీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ పొగిడే జనాలు ఉంటారో.. అక్కడ బూతులు తిట్టే మనుషులు కూడా ఉంటారు . ఈ విషయాన్ని తెలుసుకొని మనకు మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో మహేష్ బాబు – రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది. స్టార్ హీరోలు బాగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో […]

బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డ చైతు `క‌స్ట‌డీ`.. మెగా ఫ్యాన్స్‌లో మొద‌లైన కొత్త టెన్ష‌న్‌!

అక్కినేని నాగచైతన్య నటించిన కస్ట‌డీ సినిమా నిన్న తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే ఈ సినిమా పరాజ‌యంతో మెగా అభిమానుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం లేకపోలేదు. గత కొన్నేళ్ల నుంచి తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఏమాత్రం […]

టాలీవుడ్ డైరెక్టర్లను పూర్తిగా పక్కన పడేసిన అక్కినేని హీరోలు.. ఎందుకంటే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి మంచి ప్రేక్షకాధారణ ఉంది. మొదట ఇండస్ట్రీలోకి అక్కినేని నాగేశ్వరరావు అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కూడా తండ్రి లాగానే స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు నాగార్జున కుమారులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా మంచి సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో ద్వారా […]