స్టోరీని కాదు.. పుష్పరాజ్ క్యారెక్టర్ నమ్ముకున్న సుక్కు.. మ్యాజిక్ వర్కౌట్ అయిందా..?

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. పుష్ప పార్ట్ 1తో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఆయన.. పుష్ప 2తో మరోసారి తన సత్తా చాట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజై ప్రేక్షకుల నుంచి, విమర్శకులు నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. ఇక పుష్ప పార్ట్ 1లో తన న‌ట‌న‌కు నేషనల్ అవార్డు దక్కించుకున్న బన్నీ.. పుష్ప 2కు అంతకుమించిన‌ రేంజ్‌లో తన నటనతో […]

అన్ని బాగున్నా పుష్ప 2కు అదొక్క‌టే మైనస్.. పబ్లిక్ టాక్ ఇదే.. !

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పుష్ప 2 ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితమే పుష్ప 2 ప్రీమియర్ షోస్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్‌కు ముందు సినిమాపై నెలకొన్న అంచనాలకు తగ్గట్టుగానే.. రిలీజ్ అయిన తర్వాత జనాల ఎక్స్పెక్టేషన్స్ రిచ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా కనిపించిన సంగతి తెలిసింది. అయితే […]

” పుష్ప 2 ” రైట్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న బడా ఓటీటీ.. ఎన్ని కోట్లు అంటే..?

అల్లు అర్జున్, సుక్కుమార్ కాంబోలో ర‌ష్మిక‌మందన హీరోయిన్‌గా ర‌రూపొందిన పుష్ప 2 ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 9:30 నుంచి పుష్ప 2 ప్రీమియర్స్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం అల్లు అభిమానులతో పాటు.. చాలామంది సినీప్రియలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే పుష్ప 2.. తెలుగు రాష్ట్రాల్లో మంచి హవాతో దూసుకుపోతుంది. బన్నీ అభిమానులతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. దాదాపు మూడేళ్ల […]

రెంట్ కట్టలేక రూమ్ ఖాళీ చేశా.. త్రివిక్రమ్ పనికి షాక్ అయినా సునీల్..

టాలీవుడ్ స్టార్ నటుడు కమెడియన్ సునీల్.. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌క‌ తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరి మధ్యన బాండింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వీరిద్దరు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టలని హైదరాబాద్‌లో ఎంట్రీ ఇచ్చిన టైం లో ఇద్దరు ఒకే రూమ్‌లో కలిసి ఉండేవాళ్లం. అయితే అలాంటి టైం లో వీరిద్దరికి కనీసం రూమ్ […]

కమెడియన్ సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?

టాలీవుడ్ స్టార్ నటుడు ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్.. సునీల్ ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్ లక్షలాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బ‌ నవ్వించిన ఈయన.. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. మొదట డ్యాన్సర్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట సునీల్. ఇక స్టార్ డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌, సునీల్‌ మంచి స్నేహితులన సంగతి అందరికీ తెలుసు. త్రివిక్రమ్ సలహాతోనే హాస్యనటుడిగా ప్రయత్నించాడట. ఇక కమెడియన్గా సునీల్ సూపర్ […]

సునీల్ పై నటి ప్రశాంతి హారతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నేను ఇప్పటికీ ఆయన భార్యనే అంటూ..

టాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది యాక్టర్ ప్రశాంతి హారతి. పెళ్ళాం ఊరెళితే, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అమెరికాలో తన ఫ్యామిలీతో సెటిల్ అయినా ఇప్పటికి తెలుగు సంస్కృతిని మర్చిపోకూండ‌ అక్కడ ప్రజలకు కూడా తెలుగు సంస్కృతిని నేర్పించాల‌నే మంచి ఉద్దేశ్యంతో అభినయా కూచిపూడి అకాడమీ.. స్థాపించి ఇండియన్ క్లాసికల్ డ్యాన్సుల్లో విదేశీయులకు […]

యాక్టర్ సునీల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్..!!

టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒకప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అప్పుడు సునీల్ ఒక చిత్రానికి 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునేవారు.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదు అనుకున్నారు. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గా పలు సినిమాలలో నటించారు. కానీ రాజమౌళి తెరకెక్కించిన మర్యాద […]

కోలీవుడ్ ఖతం.. మాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన సునీల్..

తెలుగు చిత్రసీమలో మంచి కామెడీ టైమింగ్ తో దిగ్గజ హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఇప్పుడు ఈ హీరో గేమ్ చేంజర్, గుంటూరు కారం, పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల జైలర్, మార్క్ ఆంటోని, జపాన్ వంటి తమిళ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు అతడు మలయాళం ఇండస్ట్రీపై కన్నేశాడు. మలయాళంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం “టర్బో”తో ఆ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ […]

స్టార్ హీరోల అందరికీ కూడా ఈ వీలనే కావాలట..!!

సాధారణంగా ఇండస్ట్రీలోకి చాలామంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఒకానొక సమయంలో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు.. మొదట విలన్ గా అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీల్ అనుకోకుండా కమెడియన్ గా మారి స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.. అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత రెండు మూడేళ్లు […]