ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఒకేసారి అందుకోలేనన్ని సినిమా అవకాశాలను యంగ్ హీరోయిన్ శ్రీలీల అందుకుంది. 22 ఏళ్లకే సూపర్ స్టార్‌డమ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐదు పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ తార రీసెంట్ గా స్కంద సినిమాతో అలరించింది. మరో నాలుగు రోజుల్లో భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న […]
Tag: Sri Leela
మరో హీరోయిన్ జాతకం చెప్పిన వేణు స్వామి..ఏం చెప్పారో తెలుసా?
వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా నిత్యం ఎదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉన్నారు. తాజాగా నిహారిక విడాకుల గురించి కూడా స్పందించారు. అంతేకాదు నిహారిక ఇంకో పెళ్లి చేసుకున్నా ఇలానే జరుగుతుందని కామెంట్స్ చేసారు. వేణు స్వామి సినిమాల గురించి, సినీ తారల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నిరోజులుగా జ్యోతిష్యం కూడా చెబుతూ వస్తున్నారు. ఏ హీరోయిన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెబుతున్నారు. ఇప్పుడు […]
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం లక్కీ హీరోయిన్ దింపుతున్న బాలయ్య..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. ఇక ఎప్పటినుంచో బాలయ్య అభిమానులు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా బాలయ్య కుమారుడు చాలా స్లిమ్ అయి కనిపిస్తున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాలయ్య ఇప్పటికి హీరోగా ఆరు పదులు వయసులో కూడా అదరగొట్టేస్తున్నాడు. తాజాగా […]
టాలీవుడ్ ని ఏలేస్తున్న శ్రీ లీల.. ఎన్ని చిత్రాలంటే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు పొందింది శ్రీ లీల.. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకుంది. కానీ తన అంద చందాలతో డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత రవితేజ నటించిన ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది శ్రీలీల.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సత్తా చాటుతోంది ఈ […]
హీరోలని చూసే టికెట్లు కొనేస్తారు.. శ్రీలీల కాంట్రవర్షల్ కామెంట్స్ వైరల్..
ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాలో తెలుగు తెరకు పరిచయమైందీ కన్నడ బ్యూటీ. మొదటి సినిమాతోనే తను అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. రవితేజ సరసన ‘ధమాకా’ సినిమాలో […]
రష్మిక, పూజలను కాదని హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా శ్రీలీల.. తారల మధ్య ప్రొఫెషనల్ వార్
టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా అగ్రహీరోయిన్లుగా నిలదొక్కుకున్న రష్మిక, పూజా హెగ్డేలను కాదని శ్రీ లీల ముందుకు దూసుకుపోతోంది. తెలుగు చిత్ర సీమలో హీరోలందరికీ శ్రీలీల ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఓ పక్క సీనియర్ హీరోలు, మరో పక్క యంగ్ హీరోల సరసన ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ఆమె ఖాతాలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. భవిష్యత్ ప్రాజెక్టుల్లో సైతం ఆమెనే హీరోలు సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకప్పడు […]
శ్రీ లీల జోరు మామూలుగా లేదుగా.. టాలీవుడ్‌లో ఆమే ప్రస్తుతం నంబర్.1
టాలీవుడ్‌లో రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం ‘పెళ్లి సందడి’తో శ్రీలీల అడుగు పెట్టింది. అనతి కాలంలోనే సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అమెరికాలో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న నటి. ఆమె ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి సరసన సినీ అవకాశాలను ఆమె దక్కించుకుంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఆమె ఖాతాలో రానున్నాయి. ముఖ్యంగా […]
శ్రీలీల జీవితంలో పెద్ద దోషం.. ఇక అమ్మడి కెరీర్ ఫినిష్?
రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శ్రీలీల. తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఉన్న యూత్‌ని మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అంటే ఎక్కువమంది శ్రీలీల పేరు చెబుతారు. ఈ అమ్మడు యంగ్ హీరోలతోనే కాకుండా తండ్రి వయసు ఉన్న హీరోలతో కూడా నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది. ఇటీవల రవితేజ నటించిన ‘ధమాకా’ సినిమాలో శ్రీలీల తన నటనతో అదరగొట్టేసిందనే చెప్పాలి. […]
బీభత్సమైన స్టార్‌డమ్‌ను చేజేతులా నాశనం చేసుకుంటున్న శ్రీలీల.. అమ్మడికి అదే గతి??
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తన రెండవ చిత్రం ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి స్టార్‌డమ్‌ని అందుకుంది. దాంతో అందరూ ఆమె పెద్ద స్టార్ల సినిమాలు చేస్తుందని అనుకున్నారు. కానీ ఆమె సినిమాలో సెకండ్ ఫిడేల్ పాత్రలను ఎంచుకుంటుంది. ధమాకా తర్వాత నాని, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, శర్వానంద్ వంటి వారితో కలిసి పనిచేయడానికి శ్రీలీల ఎంచుకుంటే బాగుండేది. ఆ హీరోలతో హిట్స్ కొడితే […]









