ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా ముసలి హీరో, కుర్ర హీరోయిన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కువగా బాలీవుడ్‌లో చూస్తుంటాం కానీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఈ కాంబోలు ఎక్కువగానే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు సీనియర్ హీరో, జూనియర్ హీరోయిన్ కాంబోలో కనిపించబోతున్న నటీనటులు ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం […]
Tag: Sri Leela
శ్రీలీల వల్ల సతమతమవుతున్న హీరోయిన్స్..!!
మొదట పెళ్లి సంద D సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శ్రీ లీల.ఈ సినిమాలో తన అందంతో డ్యాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడలో రెండు సినిమాలలో కూడా నటించింది. ఇక రీసెంట్గా రవితేజ తో కలిసి ధమాకా చిత్రంలో నటించగ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో శ్రి లీల క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మహేష్ […]
శ్రీ లీల రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవేనట..!!
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమాని త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. ఇప్పటికే ధమాకా సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. ధమాకా సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం. శ్రీ లీల మాట్లాడుతూ […]
శ్రీలిల తన క్రేజ్ ని నిలబెట్టుకుంటుందా..?
కిస్ కన్నడ సినిమాతో ప్రేక్షకులను తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది హీరోయిన్ శ్రీలిల. ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . ఈ సినిమాలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించారు. ఈ చిత్రం తర్వాత శ్రీ లీల కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈమె అందానికి ఫిదా అయి తన […]
శ్రీ లీలా తెలిసి అలాంటి తప్పు చేస్తోందా..?
టాలీవుడ్ లో కేవలం ఒక్క సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీలా అంతేకాకుండా ఈ బ్యూటీ కన్నడ అమ్మాయి కూడ.ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు అందుకుంటోంది. అంతేకాకుండా ఈమధ్య రవితేజతో ధమాకా చిత్రంలో నటిస్తోంది. శ్రీ లీలాకు అందంతో పాటు ఫిజిక్ ,స్కిన్ షో చేసిన సమయంలో చూపు తిప్పుకోనివ్వని ఆకర్షణ ఆమె సొంతం. సాధారణంగా వేరే హీరోయిన్లు మొదటి సినిమా సక్సెస్ కాకపోతే చిన్నా చితకా సినిమాలు చేసి ఆ తరువాత కనిపించకుండా […]





