అనతికాలంలోనే తమిళ డైరెక్టర్ అట్లీ మంచి పేరు సంపాదించాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా దర్శకుడిగా పేరొందాడు. ప్రియ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే డైరెక్టర్ కాక ముందే ప్రియకి అట్లీ అంటే ఇష్టం ఉండేది. నల్లగా ఉన్నప్పటికీ అట్లీని ఆమె ఎంతో ప్రేమించింది. చివరికి వివాహ బంధం ద్వారా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ జంటకు జనవరిలో పండంటి బిడ్డ పుట్టాడు. పెళ్లైన 8 ఏళ్లకు వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు. తాజాగా తన […]
Tag: social media
త్రిష తన 20 ఏళ్ల సినీ కెరీర్లో వదులుకున్న సూపర్ హిట్ సినిమాల లిస్ట్ ఇదే..!
హీరోయిన్ త్రిష సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి త్రిష ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో త్రిష స్టార్ హీరోలకు జోడి కట్టింది. జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు జోడి కట్టింది. అంతే కాకుండా ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న హీరోయిన్ల లిస్ట్ తీసిన అందులో త్రిష కూడా ఉంటుంది. రీసెంట్గా ‘పొన్నియన్ సెల్వన్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు […]
బాలయ్య ఈ వయసులో అంత సాహసం చేస్తున్నాడా..? తేడా వస్తే దబిడి దిబిడేనా..?
టాలీవుడ్ నట సిం హం గా పేరు సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎన్బికె 108 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయమందుకున్న తర్వాత బాలయ్య కామెడీ జోనర్ యాంగిల్ లో సినిమా తీస్తుండడం అభిమానులకు సైతం షాకింగ్ గా అనిపిస్తుంది . ఎప్పుడూ మాస్ ఎలిమెంట్స్ లోనే సినిమాలుఉండేలా చూసుకునే బాలయ్య ఫస్ట్ టైం ఫ్యామిలీ జోనర్ ల్లోకి వస్తు కామెడీ యాంగిల్ ని […]
అదే జరిగితే..మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిందేనా..? ఫ్యాన్స్ కి టెన్షన్ పుట్టిస్తున్న న్యూస్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్న అతి బిగ్ ప్రొజెక్ట్స్ లో మహేష్ – రాజమౌళి సినిమా కూడా ఒకటి . ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత రాజమౌళి ఏ హీరో తో సినిమా చేస్తాడా ..? ఎలాంటి ప్రాజెక్టును తెరకెక్కిస్తారా ..? అంటూ జనాలు తెగ ఆలోచించేశారు. వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తూ ఈవెంట్లో మహేష్ బాబుతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుంది అంటూ కన్ఫామ్ చేసేసాడు రాజమౌళి . ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రీ […]
“ఖుషి” సినిమాలో సమంత రోల్ ని రిజెక్ట్ చేసిన హిరోయిన్ ఎవరో తెలుసా.. షాక్ అయిపోతారు..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ నటిస్తున్న సినిమా “ఖుషి” . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శివనిర్వాణ్ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు . ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ క్లీన్ క్లాసిక్ లవ్ స్టోరీ పై అభిమానులకు ఫ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. అంతేకాదు రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన […]
శ్రీలీల తొందరతనం.. నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న యంగ్ బ్యూటి..ఏం చేసిందంటే..?
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల హవ ఎలా కొనసాగుతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెబ్ మీడియాలో సోషల్ మీడియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. దానంతటికీ కారణం శ్రీలీల చేతిలో ఏకంగా 12 సినిమాలు ఉండడమే అంటూ తెలుస్తుంది . ఇప్పటివరకు అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అయింది రెండంటే రెండే .. ఒకటి పెళ్లి […]
సమంత బిహేవియర్ వల్లే సినిమాలు ఫ్లాపవుతున్నాయా.. ఆమె ఇంత దారుణంగా మారిపోయిందా ?
స్టార్ హీరోయిన్ సమంత ఇన్వాల్వ్మెంట్ తన సినిమాలలో ఈ మధ్య బాగా ఎక్కువవుతుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కథ చెప్పినప్పటి నుంచి ఎడిటింగ్ అయ్యే వరకు ఎక్కువగా అన్ని విషయాలలో కలుగజేసుకుంటుందనే మాట బాగా వినిపిస్తుంది. సమంత నటించిన మొదటి సినిమా ఏ మాయచేశావే నుంచి గత చిత్రం శాకుంతలం వరకు ఈ మాట గట్టిగా వినిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో సమంత సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఇక అక్కడ, ఇక్కడ దాదాపు అందరు స్టార్ […]
ఆ సీక్రెట్ తెలిస్తే ప్లాపులు ఎందుకు వస్తాయి… కృతిశెట్టి హాట్ కామెంట్స్..!
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టి ఉప్పెన సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఉప్పెన సినిమా కృతిశెట్టి రేంజ్ ను పెంచడంతో పాటు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరగడానికి కూడా కారణమైందనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించినా మరీ బ్లాక్ బస్టర్ హిట్లు కాదు. అయితే ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి […]
మహర్షి సినిమాలో అల్లరి నరేష్ రోల్ వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే…!
తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ సినిమాల్లి మహర్షి కూడా ఒకటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ వంటి వారిరు కీలకపాత్రలో నటించారు. దిల్ రాజు, అశ్విని దత్, పివిపి బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. 2019లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే […]









