NTR30: ఏకంగా 10 మంది హీరోయిన్స్.. ఐటెమ్ సాంగ్ ని ఢిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న కొరటాల..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే సినీ లవర్స్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీలలో ఎన్టీఆర్ థర్టీ సినిమా కూడా ఒకటి . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 . కొరటాల శివ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చిన రీసెంట్ […]

భీమ్లా నాయక్‌లో రానా క్యారెక్టర్‌ని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. !

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస సినిమా షూటింగ్ లతో గ్యాప్ లేకుండా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు పవన్.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా గత సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేగా భీమ్లా నాయక్ […]

మహేష్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్.. త్రివిక్రమ్ ప్లానింగ్ ఏంట్రా బాబు..!

మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ‘SSMB28’ గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి కల్ట్‌ క్లాసిక్స్ తర్వాత మ‌హేష్‌- త్రివిక్ర‌మ్‌ కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే, శ్రీలీలలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేశారు త్రివిక్రమ్‌. ఇందులో మహేష్‌ సిగరేట్‌ తాగుతూ, మిర్చీ […]

అలా చూపిస్తూ కుర్రకారు మతిపోగోడుతున్న నివేత పేతురాజ్..!

సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన హీరోయిన్లలో నివేత పెతురాజ్ ఒకరు. ఆమె మధురై తమిళ కుటుంబంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులోనే ఆమె కుటుంబం దుబాయ్‌కి షిఫ్ట్ అయింది. అసలు ఏ మాత్రం సినీ ఇండస్ట్రీ నేపథ్యంలోని కుటుంబం ఆమెది. పదేళ్లు దుబాయ్‌లోనే వారు ఉన్నారు. అయితే సినిమాల్లోకి వెళ్తానన్న నివేతను కుటుంబ సభ్యులు ప్రోత్సహించలేదు. అయితే 2015లో మిస్ ఇండియా యూఏఈ టైటిల్‌ను ఆమె గెలుచుకున్న తర్వాత నివేత జీవితం మారిపోయింది. కుటుంబ సభ్యులు […]

కళావతి అందాలకు కుర్రాళ్ళు క్లీన్ బోల్డ్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కీర్తి బోల్డ్ ఫోటోస్..!!

టాలీవుడ్ అందాల భామ కీర్తి సురేష్ రీసెంట్ గా నానితో జంటగా నటించిన దసరా సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో డి గ్లామర్ గా కనిపించి మరోసారి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మహానటి ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మహేష్ కు జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో గ్లామర్ షోకు గేట్లు ఎత్తేసింది. ఆ సినిమాలో కీర్తి గ్లామర్ కి ఆడియన్స్ వెర్రెత్తిపోయారు. ఆ […]

చరణ్ న‌టించిన‌ సినిమాల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏదో తెలుసా..అస్సలు ఎవ‌రు ఉహించ‌రు..!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే సూప‌ర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తర్వాత కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా పెట్టిన దానికి […]

బాలయ్య 108 సినిమాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని హీరో.. అనిల్ రావిపూడి థింకింగ్ మామూలుగా లేదుగా..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం ఇప్పటికే వీర సింహారెడ్డి సినిమాతో బంపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా గురించి రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిచి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడు […]

బాలయ్య 109వ సినిమా ఎవరితో.. ఎవరు ఊహించిన విధంగా వస్తున్నాడా..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జట్ స్పీడ్‌లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. అఖండతో మొదలుపెట్టిన తన విజయ యాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు.. అదే విధంగా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ తన సినిమాల అంచనాలను పెంచేస్తున్నాడు. అదేవిధంగా ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సూపర్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోనీ విజయవంతంగా రెండు సీజన్లను కంప్లీట్ చేశాడు. త్వరలోనే మూడో […]

ఎన్టీఆర్‌కు జంటగా ప్రభాస్ బ్యూటీ.. ఈసారి బాక్సులు బద్దలు అవ్వాల్సిందేగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఏప్రిల్ తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ అందాల […]