కళావతి అందాలకు కుర్రాళ్ళు క్లీన్ బోల్డ్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కీర్తి బోల్డ్ ఫోటోస్..!!

టాలీవుడ్ అందాల భామ కీర్తి సురేష్ రీసెంట్ గా నానితో జంటగా నటించిన దసరా సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో డి గ్లామర్ గా కనిపించి మరోసారి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మహానటి ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మహేష్ కు జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో గ్లామర్ షోకు గేట్లు ఎత్తేసింది. ఆ సినిమాలో కీర్తి గ్లామర్ కి ఆడియన్స్ వెర్రెత్తిపోయారు.

ఆ సినిమా దగ్గరనుంచి కీర్తి వరుస బోల్డ్ ఫోటోషూట్‌ల‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఆమె సోయగాలకు యువత మనసులు జిగేల్ జిగేల్ మంటున్నాయి. ఇక రీసెంట్గా కీర్తి సురేష్ ఘాటు అందాలతో బోల్డ్ ఫోటోషూట్ చేసింది. ఎంతలా అంటే తన ఎద అందాలను టోటల్గా బయట పెట్టేస్తూ కుర్రాళ్ళకి మతులు చెడగొడుతుంది. తన నాభి అందాలతో ఓవైపు.. ఎద అందాలతో మరోవైపు సోషల్ మీడియాను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది.

ఆ ఫోటోలను చూసిన కీర్తి సురేష్ అభిమానులు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. డబ్బు కోసం, అవకాశాల కోసం మరీ ఇంతలా దిగజారి పోవాలా.. అంటూ ఆమెపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ లో ఇలాంటి బోల్డ్ యాంగిల్ కూడా ఉందా అంటూ మరికొందరు అవాక్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో కీర్తి సురేష్ న్యూడ్ గా కనిపించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ మరికొందరు ఆమె ఫోటోలపై ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ బోల్డ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest