యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తన తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ […]
Tag: social media
సమంత- విజయ్ రొమాన్స్ కేక.. అదరగొట్టిన “ఖుషి” ప్రోమో.. (వీడియో)
లైగర్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకోండ నుంచి వస్తున్న తాజా మూవీ ఖుషి శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్కు జంటగా సమంత నటిస్తుంది. సమంత కూడా ప్రస్తుతం వరుస ఫ్లాప్లతో సతమతం అవుతుంది. అలాంటి ఈ ఇద్దరికి మళ్ళీ ఈ సినిమాతో హిట్ అందుకుంటారో లేదో చూడాలి. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి ‘ఖుషి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి […]
దిల్ రాజు ఆ స్టార్ హీరోయిన్ని అంతలా ప్రేమించాడా.. షాకింగ్ క్లైమాక్స్…!
టాలీవుడ్ లో కొందరి గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అందులో నిర్మాత దిల్ రాజు ఒకరు. సాధారణంగా నిర్మాతల గురించి సినిమాల సమయంలో మాత్రమే వార్తలు వస్తాయి గాని దిల్ రాజు మాత్రం ఏదోక రూపంలో చర్చల్లో ఉంటారు. ఇక ఈ విషయం పక్కన పెడితే దిల్ రాజు పర్సనల్ లైఫ్ లోకి వస్తే.. దిల్ రాజుకు దిల్ రాజుకు మొదట అనిత అనే మహిళ తో పెళ్లి జరిగిన విషయం మనందరికీ […]
సమంతను ఆకాశానికి ఎత్తిన సానియా మీర్జా.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒక వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోందీ. అంతేకాదు.. అప్పుడప్పుడు యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా పెప్సీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను ఎంపిక చేసుకుంది. ఇందులో బాగంగా సమంత నటించిన పెప్సీ కమర్షియల్ యాడ్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ […]
స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ‘ రెజీనా ‘ కెరీర్కు దెబ్బ కొట్టింది ఎవరు..!
టాలీవుడ్ లో కుర్ర హీరోలందరి సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది రెజీనా. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. నటిగా.. మంచి డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనాకు ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెను దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కనపెట్టేశారనే చెప్పాలి. అంతే కాకుండా తెలుగు లో ఒక హీరో తో ప్రేమలో పడి విఫలం కావడమే ఒక కారణం అని కూడా […]
అఖిల్ని ఫాలో అవుతున్న శర్వానంద్.. ఇద్దరి పెళ్లి తంతు ఒకటేగా..!
ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. వరుసపెట్టి టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు.. అందులో భాగంగానే యంగ్ హీరో శర్వానంద్ కూడా జనవరి 26న రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ జరిగీ ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తున్న వీరి పెళ్లికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటికి రావటం లేదు. ఇక దీంతో వీరి పెళ్లిపై అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ పెళ్లి ఆలస్యానికి ప్రధాన కారణం శర్వానంద్ […]
జగన్ చెల్లమ్మ ని టార్గెట్ చేసిన సురేఖా వాణి.. అయ్యయ్యో అంత మాట అనేసింది ఏంట్రా బాబు..!!
సోషల్ మీడియాని మన స్టార్ సెలబ్రిటీస్ ఏ రేంజ్ లో వాడేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలా .. సినిమాలకు సైన్ చేయడం పక్కనపెట్టి సోషల్ మీడియాలో రీల్ చేసేందుకు ఇష్టపడుతున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ మరి ముఖ్యంగా బుల్లితెరపై కూడా మెరవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే సురేఖ వాణి రీసెంట్గా చేసిన ఇన్స్టా రీల్ సోషల్ […]
కేక పెట్టిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల.. మరో అరుదైన రికార్డ్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీ లీల ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న కాకమొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో దగ్గర నుంచి అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా గ్లోబల్ హీరోగా మారిన హీరోస్ కూడా శ్రీ లీలనే తమ సినిమాలో హీరోయిన్గా కావాలి అంటూ మొండి చేస్తున్నారు . కోట్లకి కోట్లు ఇచ్చి తమ సినిమాల్లో కీలక రోల్ లో పెట్టుకుంటున్నారు . దినంతటికీ మెయిన్ రీజన్ ఆమె […]
“సమంత పై నాగ చైతన్య పాజిటివ్ కామెంట్స్”.. ఆ ఒక్క మాట వెనుక ఇంత కధ నడిచిందా..?
ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక్కటే పేరు మారుమ్రోపోతుంది . అదే నాగచైతన్య ..అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య.. ఏం మాయ చేసావే సినిమాతో ఫస్ట్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు జోష్ సినిమా చేసిన పెద్దగా గుర్తింపు సంపాదించుకొని.. ఈ హీరో ఏం మాయ చేసావే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు . ఇదే సినిమాలో హీరోయిన్గా నటించిన సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు […]









