దిల్ రాజు ఆ స్టార్ హీరోయిన్‌ని అంతలా ప్రేమించాడా.. షాకింగ్ క్లైమాక్స్‌…!

టాలీవుడ్ లో కొందరి గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అందులో నిర్మాత దిల్ రాజు ఒకరు. సాధారణంగా నిర్మాతల గురించి సినిమాల సమయంలో మాత్రమే వార్తలు వస్తాయి గాని దిల్ రాజు మాత్రం ఏదోక రూపంలో చర్చల్లో ఉంటారు. ఇక ఈ విషయం పక్కన పెడితే దిల్ రాజు పర్సనల్ లైఫ్ లోకి వస్తే.. దిల్ రాజుకు దిల్ రాజుకు మొదట అనిత అనే మహిళ తో పెళ్లి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.

Dil Raju gets trolled for his 'Vijay is a bigger star than Ajith in TN'  comment | Tamil Movie News - Times of India

అయితే మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడం వల్ల దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని రెండోపెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇండస్ట్రీ అన్నాక ప్రతి ఒక్కరిపై రూమర్లు రావడం సహజం. అయితే దిల్ రాజు విషయంలో కూడా అప్పట్లో కొన్ని రూమర్లు వచ్చాయట. అవేంటంటే.. దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోయాక కొన్ని రోజులకు దిల్ రాజు ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు అనుష్క.. అవును.. మీరు వింటున్నది నిజమే. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని మీడియా వర్గాల్లో మాత్రం బాగా చర్చ నడిచింది. ఈ వ్యాఖ్యలపై అనుష్క సీరియస్ అయింది. ఆ తర్వాత దిల్ రాజు… తేజస్విని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

Dil Raju : 50 ఏళ్ళ వయసులో తండ్రి అయిన దిల్‌రాజు.. పండంటి బాబుకి జన్మనిచ్చిన  దిల్‌రాజు వైఫ్.. | dil raju wife gave birth to baby boy

ఈ దంపతులకు కుమారుడు కూడా జన్మించాడు. దీంతో ఈ రూమర్లకు అక్కడితో పుల్‌స్టాప్ పడింది. ఇక ప్రస్తుతం దిల్ రాజు టాలీవుడ్ లో వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు.

Share post:

Latest