పవర్ స్టార్ లాంటి స్టార్ కు పదేళ్లు హిట్ లేకపోయినా పోయేదేం లేదు.. దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస‌ సినిమాలను నిర్మిస్తూ.. ఆడియన్స్ లో ఎప్పటికప్పుడు ఆసక్తి నెల‌కొల్పుతున్న దిల్ రాజు.. ప్రస్తుతం తన బ్యానర్ నుంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రమోషన్స్ లో పాల్గొని వరుస ఇంటర్వ్యూల సందడి చేస్తున్నాడు దిల్ […]

హీరో, హీరోయిన్ కన్నా మీరే అందంగా ఉన్నారు… దిల్ రాజు పై కామెంట్స్ చేసిన లేడీ ఫ్యాన్స్..!

టాలీవుడ్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇటీవలే గుంటూరు కారం సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈయన భారీ అపజయాన్ని వెలుగు చూశారు. అయినప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.ఇక ఇటీవలే తన మేనల్లుడు ఆశిష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో దిల్ రాజు స్పెషల్ ఎట్రాక్టింగ్ గా నిలిచాడు.ఇక ఇటీవలే తన మేనల్లుడు ఆశిష్ తో ఓ సినిమాను ప్రకటించిన సంగతి […]

“ఆ పదంతో” సుకుమార్ ని తిట్టిన దిల్ రాజు.. అంత పెద్ద తప్పు ఏం చేశాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పేది రాజమౌళి . సుకుమార్ – ప్రశాంత్ నీల్ అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ డైరెక్టర్లు . అలాంటి సుకుమార్ ని దిల్ రాజు తిట్టాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దిల్ రాజు సుకుమారిని తిట్టిన మాట వాస్తవమే కానీ అది ఇప్పుడు కాదు ఒకప్పట్లో అన్న న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ […]

స్టేజ్ పైనే విరుచుకుపడ్డ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన దిల్ రాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సాధారణంగా దిల్ రాజు సినిమా ఫంక్షన్ ల వేడుకల మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇక క్రమంలోనే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతూ కూడా ఉంటాడు. తాజాగా ఈయన తమ్ముడు కొడుకు అయినటువంటి ఆశిష్ మూడవ సినిమా లాంచింగ్ ఈవెంట్లో దిల్ రాజు స్పీచ్ మధ్యలోనే మండిపడ్డారు. తన మేనల్లుడు మూవీ లాంచింగ్ ఫంక్షన్ లో […]

కొడుకు పెళ్లిలో రెచ్చిపోయిన దిల్ రాజు.. వయసు మర్చిపోయి ఏం చేశాడో చూడండి..!!

దిల్ రాజు .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి డిస్టర్బ్యూటర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి .. ఏ సినిమా ఎప్పుడు ఓటీడీలోకి రావాలి అని చెప్పే రేంజ్ కి ఎదిగిపోయాడు దిల్ రాజు అనడంలో అతిశయోక్తి లేదు . కాగా స్టార్ట్ ప్రొడ్యూసర్ గా […]

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. ఇక ఆ దేవుడు కూడా ఆపలేడు పో.. బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరం ..చెప్పలేం . ఇది చెప్పడానికి ఇప్పటికే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తాజాగా మరో ఎగ్జాంపుల్ వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ పూజ హెగ్డేను ఏ విధంగా ట్రోల్ చేశారో మనం చూసాం. సోషల్ మీడియాలో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి మరి దారుణంగా ట్రోల్ చేశారు . అయితే ఈ మధ్యకాలంలో తెలుగులో ఒక్కటంటే […]

రాజమౌళి సినిమా కోసం దిల్ రాజు కూడా కసరక్తులు మొదలు పెట్టాడా..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజమౌళి కేఎల్ నారాయణతో చేస్తున్నారు. కేఎల్ నారాయణ తో చేయబోయే సినిమాలో భాగస్వామ్యం కోసం దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ కసరత్తులు చేస్తున్నాడట. ఇలాంటి ప్రెస్టీజ్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా దిల్ రాజు చేరితే ఈ ప్రాజెక్టు పై మరింత క్రేజ్ పెరుగుతుంది. ఇక […]

దిల్ రాజు కెరీర్ సక్సెస్ అవ్వడానికి ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందా.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గారు రాణిస్తున్న దిల్ రాజుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయ‌న‌ నిర్మించిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు సక్సెస్ సాధించడంతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన దిల్ రాజు.. డిస్ట్రిబ్యూటర్ గా సైతం విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న దిల్ రాజు.. ఫ్యూచర్లో ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి […]

నాని, వేణు కాంబోలో కొత్త సినిమా.. ఏ జానర్ లో అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకోవాలంటే ఎవ‌రైనా చాలా కష్టపడాల్సి వస్తుంది. అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం సాధారణ విషయం కాదు. అలా ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్టార్‌గా మారిన వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఇక నాని తాను నటించే ప్రతి సినిమా సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల నాని.. బలగంతో సూపర్ హిట్ […]