వెంకీ మామ ” సంక్రాంతికి వస్తున్నాం ” మూవీ రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతమంది హీరోలకు అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధిస్తూ దూసుకుపోతున్నారు. అలా సీనియర్ స్టార్ హీరోలుగా ఇప్పటికే రాణిస్తున్న వారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. సంక్రాంతి విన్నర్‌గా నిలవాలని ఉద్దేశంతో.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించాడు వెంకీ మామ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. భారీ సక్సెస్ అందుకుని తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక‌ ఈ సినిమాతో వెంకీ మామకు ఎలాంటి సక్సెస్ వస్తుందో […]

” సంక్రాంతికి వస్తున్నాం ” ఫ్రీ రిలీజ్ బిజినెస్.. వెంకీ మామ బ్లాక్ బస్టర్ కొట్టాలంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పటికి యంగ్ హీరోలకు గ‌ట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా వెంకి మామ.. వరుస విజయాలతో రాణిస్తున్న అనిల్ రావిపూడి డైరెక్షన్లో, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమయ్యాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో.. శిరీష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ […]

సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట‌ర్ రివ్యూ.. వెంకీ మామకు బ్లాక్‌బ‌స్ట‌ర్ పొంగ‌లేనా..?

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నేడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన‌ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఇక ఫులాఫ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బెనిఫిట్ షోస్ ఇప్పటికే యూఎస్ఏలో పూర్తి అయిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా ఎలా ఉందో.. ట్విట్టర్ రివ్యూల ద్వారా అభిమానులు షేర్ చేసుకున్నారు. ఆ మూవీ టాక్ ఎలా […]

” సంక్రాంతికి వస్తున్నాం ” ఫస్ట్ రివ్యూ ఇదే.. వెంకీ ఖాతాల్లో బ్లాక్ బస్టర్ పడినట్టేనా..?

విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. గతేడాది సంక్రాంతి బరిలో సైంధవ్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన‌ వెంకటేష్‌ ఈ సినిమాతో నిరాశ ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఏడాది బ్రేక్ తర్వాత మళ్లీ సంక్రాంతి బారిలోనే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈసారి పొంగల్ మాత్రం బ్లాక్ బస్టర్ పొంగల్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు వెంకటేష్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ […]

గేమ్ ఛేంజర్: థియేటర్ సీజ్.. షాక్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున త‌ర్వాత‌.. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకోవడానికి ఎంతో మంది హీరోలు ఆరాట పడుతున్నారు. ఈ క్రమంలోని ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న వారిలో రామ్ చరణ్ ఒకరు. ఇక రామ్ చరణ్ నుంచి తాజాగా గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాను నిర్మించారు. […]

శంకర్‌కు ఇక రిటైర్మెంట్ బెటరా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోస్ తమకంటూ ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకుంటూ రానిస్తున్న సంగతి తెలిసిందే. అలా పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నవాళ్లలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకరు. తాజాగా చరణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ‌స్ట్ షో నుంచే నెగిటీవ్ టాక్‌ రావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి తగ్గిపోయింది. అసలు సగటు ఆడియన్స్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా చూడడానికి […]

గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఇవే.. మెగా ఫ్యాన్స్ కు నిరాశా..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన‌ తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. డైరెక్టర్ శంకర్‌పై నమ్మకంతో చరణ్‌కు ఉన్న క్రేజ్ రీత్యా.. ఖర్చులకు వెనకాడకుండా దిల్ రాజు సినిమాను తెరకెక్కించాడు. నిజానికి ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ కావడంతో.. గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాపై ఆడియన్స్‌లో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. సినిమా పై హైప్ భాగా తగ్గింది. ఈ క్రమంలోనే ఆడియన్స్ లో సినిమా ఆకట్టుకుంటుందా.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా స్టోరీ […]

TJ రివ్యూ : గేమ్ ఛేంజ‌ర్‌

ప‌రిచ‌యం : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు 3 – 4 సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కు శంక‌ర్ ద‌ర్శ‌కుడు. చ‌ర‌ణ్‌ సోలో హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడంతో మంచి క్రేజ్ వచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్న చరణ్ పాన్ ఇండియాలో మరోసారి […]

” గేమ్ ఛేంజర్ ” కోసం ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా.. రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే..!

టాలీవుడ్‌లో ఈ ఏడాది సంక్రాంతి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. వాటిల్లో గేమ్ ఛేంజర్ కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా.. అంజలి, సముద్రఖ‌ని, ఎస్. జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ హైప్‌ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ […]