‘బ్రహ్మూెత్సవం’ సినిమా ఫ్లాప్‌తో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ గ్రాఫ్‌లో భారీ పతనం చోటుచేసుకుంది. ఇంత వరకూ శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ అనే కాకుండా, సమాజంలో ఏదో ఒక అంశాన్ని తీసుకుని జనాన్ని ఆలోచింపచేస్తాడు ఆ విషయంతో అనే టాక్ ఉంది ఈ డైరెక్టర్‌కి. అలాంటిది సూపర్ స్టార్‌తో తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ లిస్టులోకి చేరిపోయింది. దాంతో చాలా నిరాశకు గురైన ఈ యంగ్ డైరెక్టర్ […]
Tag: Dil Raju
వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల – దిల్ రాజు చిత్రంలో సాయి పల్లవి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. మాలర్ పాత్రలో ప్రేమం చిత్రం ద్వారా యువత ను బాగా ఆకట్టుకున్న సాయి […]