జగన్ చెల్లమ్మ ని టార్గెట్ చేసిన సురేఖా వాణి.. అయ్యయ్యో అంత మాట అనేసింది ఏంట్రా బాబు..!!

సోషల్ మీడియాని మన స్టార్ సెలబ్రిటీస్ ఏ రేంజ్ లో వాడేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలా .. సినిమాలకు సైన్ చేయడం పక్కనపెట్టి సోషల్ మీడియాలో రీల్ చేసేందుకు ఇష్టపడుతున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ మరి ముఖ్యంగా బుల్లితెరపై కూడా మెరవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే సురేఖ వాణి రీసెంట్గా చేసిన ఇన్స్టా రీల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి కొత్త కొత్త రీల్స్ చేస్తూ ఉంటుంది . అభిమానులకి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ను టార్గెట్ చేస్తూ ఫన్నీ రీల్ చేసింది . ఈ క్రమంలోనే పాదయాత్రలో భాగంగా షర్మిల మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి..ఫన్నీ రీల్ చేసింది. ఈ రీల్ పూర్తిగా వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ఉంది అని చూస్తేనే అర్థమయిపోతుంది .

 

ఈ క్రమంలోనే సురేఖ వాణి ఎందుకు వైయస్ షర్మిల ని టార్గెట్ చేసింది అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సురేఖ వాణి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా..? వైఎస్ షర్మిల కి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా..? అందుకే ఈ విధంగా అమ్మడు ట్రోల్ చేసి రీల్స్ తో ఆమెను ట్రోల్ చేస్తుందా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు . దీంతో మరోసారి సురేఖ వాణి రీల్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

Share post:

Latest